ఆఫ్ లైన్ లో Phonetic ,Apple, Inscript Typewriter Telugu  

భారతీయ  యూనికోడ్ లాంగ్వేజ్ కన్వెర్టర్ కనిపెట్టి. …ప్రముఖ యూనికోడ్ లాంగ్వేజ్ కన్వెర్టర్  www.higopi.com/ అనే వెబ్ సైట్ ద్వారా తమ తమ భాషల్లో ఈజీగా టైప్ చేసుకునే విధానాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చారు    కీర్తి శేషులు   గోపి.  …

ఇంగ్లీష్ తోపాటు తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ, రాజస్థానీ భాషలను కంప్యూటర్ లో ఈజీగా టైప్  చేయటానికి ముఖ్యంగా యాపిల్ లేఅవుట్ లో టైపు చేయటానికి  #HiGopi
అనే వెబ్సైట్  ప్రాంతీయ భాషల కన్వర్టర్‌ సైట్‌గా ప్రచూర్యం పొం దింది. ఆపిల్‌ టైప్‌ కీబోర్డు తెలిసిన వారికి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. పేజీమేకర్‌లోనో, వర్డ్‌లోనే ఆపిల్‌ టైప్‌ చేస్తుంటారు. కానీ ఆన్‌ లైన్‌లో ఇలా ఆపిల్‌ కీబోర్డ్‌ వెర్షన్‌లో టైప్‌ చేయటం చాలా మందికి తెలిసి ఉండదు. వారు కూడా పొనెటిక్‌ వెర్షన్‌లోనే సెర్చ్‌ చేస్తారు. కానీ హారు గోపి. కామ్‌లో ఆపిల్‌ టైప్‌ యూనికోడ్‌ ఫాంట్స్‌ని టైప్‌ చేయవచ్చు.
అందులో వారు ఇంటర్నెట్ అవసరం లేకపోయినా ఆఫ్ లైన్ లో   Telugu Phonetic Telugu Apple Keyboard Telugu Inscript Typewritter కోసం ఒక ఉపకరణం GNU/GPL License  లో అందచేసారు,   ఇప్పుడు ఆసైటు పనిచేయక పోవటం వలన  ఇక్కడ మీతో పంచుకొంటున్నాను  .  దీనిని ఈ లింకు లో దిగుమతి చేసుకోవచ్చు

Download లింక్ :       https://drive.google.com/open?id=1XTIu9END6XND4mCvA5JMoXFK25DDQwm7

ఇది వాడటానికి ఇంటర్నెట్ అవసరం లేదు, ఈ లింకు మీరు ఎవరితో నైనా ఉచితంగా పంచుకోవచ్చు. 

ఈ క్రింది సోపానాలు పాటించండి

మొదట డౌన్లోడ్ చేయండి 

అలా చేసిన ఫైల్ పూర్తిగా unzip చేయండి 

Extract చేసిన ucedit ఫోల్డర్ లోని index అనే ఫైలు ను ఓపెన్ చేయండి 

అందులో తెలుగు కోసం ను ఎంచుకోండి 

Godavari
గోదావరి
Telugu

మీకు కావాల్సిన తెలుగు టైపింగ్ విధానం ఎంచుకోండి 

 English Telugu Apple Keyboard
 Phonetic Telugu Telugu Inscript Typewriter
Godavari (Telugu) 3.1 © – Unicode Converter
Key Pad Map
 Show Keymap
 Online Keymap HelpSelect Keyboard layout
 English Telugu Apple Keyboard Phonetic Telugu Telugu Inscript TypewriterType in English and get it converted to Unicode Telugu. Use F12 to toggle between English & Unicode Telugu

మీ శ్రేయోభిలాషి 
కశ్యప్