ఎంత వారైనా… దాసులే ..

ఓరి భగవంతుడా…. నా రాస్ట్రానికి ఏమయినది, ఒక పక్క రాజీకీయ పతనం, ఆర్దిక పతనం, విద్యార్దులు కళాశాలల మోహం చూడటం లెదు , పాలకులు ప్రజలను చూడట్ం లేదు
ఇక మన నేతలు , అధికారులు 😦 ,

బహుతక్కువమంది – పదవికే వన్నెతెచ్చేవాళ్ళున్నా, మన సంస్కృతిలో ఇలాంటి చెత్తబుట్టలకి ఈ పదవి రాజకీయ పునరావాసకేంద్రమైపోవడం బాధాకరం.

.
సిగ్గూ శరంలేని వీళ్ళ ముండమోపి భాషణాలని విని, వీళ్ళని ఇంకా నమ్ముతూ ఇటువంటివాళ్ళకే వోట్లేసే జనాల శాతం ఇంకా ఎక్కువగా ఉన్నందుకు కుళ్ళి కుళ్ళి ఏడవడం తప్ప మరేమీ చేయలేం

..ఇప్పటి దాకా రాజకీయంగా , ఇక గవర్నర్ తో నైతికంగా…