Alai Alai Manusu Egurutunnado

అలై అలై అలై అలై అలై అలై

మనసు ఎగురుతున్నదో

హాయిని వెదుకుతున్నదో

బ్రతుకు నైజం ఎరుగరానిదై

యేలేలో హైలెస్సా యేలేలో

యేలేలో హైలెస్సా యేలేలో

పుడుతది చేపలాగ ఆశా (ఆహో)

తిమింగలం అవుతదిరా ఈశా (ఆహో)

తిమింగలం నీ వలలో పడిన నువ్వు

మళ్లీచేపకేసి చూస్తవురా హైసా హైసా

గాలి నెడుతువుంది

నావ కదులుతుంది

అలల ఆశల మీద

గుండె నెడుతువుంది

జన్మ కదులుతుంది

అరరె ఆశల మీద

తందానానే తన తన తందానానే

తందానానే తన తన తందానానే

యేలేలో హైలెస్సా యేలేలో

యేలేలో హైలెస్సా యేలేలో

ఆ అలలన్నీ కడలికి పైపైనేగా

లోపల ఉండే చేపను వలచేరదురా

ఆశలు మొత్తం మనసుకి పైపైనేగా

గుండెల్లోన ఆనందతాండవమేగా

అది తెలిసిందంటే ఆనందం నీదే

అలలన్ని ఆనందపు కలలై పొంగే

అలై అలై అలై అలై అలై అలై

మనసు ఎగురుతున్నదో

హాయిని వెదుకుతున్నదో

బ్రతుకు నైజం ఎరుగరానిదై

యేలేలో హైలెస్సా యేలేలో

యేలేలో హైలెస్సా యేలేలో