లీ ప్లింగ్- లీపురోజు

ఈరోజు  లీపురోజు మా  అరుణా టీచరు (5 వ తరగ తి) ,నాస్నేహితురాలు జ్యోతి ,మహోష్  ల పుట్టినరోజు   వీరికి జన్మదిన శుభాకాంక్షలు  నాకు  చిన్నప్పుడు  ఈరోజు పుడితే బాగుడు అనిపించేది :).ఇలాపుట్టిన వారిని  “leapling” అంటారట, 12వ శతాబ్దం లో Scottish  దేశంలో ఈ రోజు  స్త్రీ లు   వివాహనికి  అబ్యర్దస్తే (make a proposal of marriage)ఒక వేళ  ఆ  పురుషుడికి ఇస్టం లేక పోతే ఒక ముద్దు పెట్టి,ఒక  పౌండు  ఇచ్చి ఒక జత గ్లోజులు ఇవ్వాలని  షరతు !.
కానీ ఈ Gregorian calendar,తేదీలు మార్చటం, క్రీస్తుపూర్వం లో తేదీలు వెనకకు వెళ్ళటం, తేదీలు మార్చటం,గంటలు మార్చటం అంతాఅయోమయంగా వుంటుంది . ఈ మద్యఒక దేశాక్షుడు  ప్రజలంతా పోద్దున్నే లేచి చురుకుగా వుండంటందుకు  తమ  దేశకాలాన్ని ఒక గంటముందుకు జరిపాడట !  . ప్రోఫేసర్  స్టీఫేన్ హాకింగ్ (Stephen Hawking )  గారి  Brief History of Time చదివిన తెరువత  చాలా  విచిత్రం అయిన  అలోచనలు వచ్చాయి ఆ సిద్దాతాల  ప్రకారం కాలంలోకి ప్రయాణంచేయవచ్హు ఇది ఎలాగో  ఆ పుస్తకాన్ని చదివిచూడండి .
నాకు మాత్రం  శాలువాహన శకం  శ్రీ సర్వజిత్‌ నామ సంవత్సరం;ఉత్తరాయణం; శిశిర ఋతువు;మాఘ మాసం; కృష్ణ పక్షం  అనుకోవటమే ఇస్టం అయితే ఇందులో కూడా ఎవో అధిక మాసాలని ఉంటాయట !

మనమే ఎందుకిలా ?

మనమేమో
ఉడిపి హోటల్ లోనే  టీ ,తాగుతాం
అయ్యర్ హోటల్ లో ఆంద్రాపెసరట్టు తింటాం
లేక పోతే ఏ పంజాబీ దాబాకో వెళతాం .

సాయంత్రం పానీపూరీ కానీ ,పావుబాజీకానీ  తింటాం
మన రాజధానిలో  హుర్ద్దూ గానీ,ఆంగ్లంగానీ మాట్లాడతాం
ప్రక్కరాస్ట్రం వాడంటే తగని మక్కువ .
చెన్నై ,బెంగుళ్ళూరు,పూనే లో రియల్ ఎస్టేట్లకు అదారంమనమే.
35 % ఐ.టి మంనదే !.అదిక శాతం ప్రర్యాటక అదాయానికి కారణం మనమే !
వారేమో 
మన తెలుగు  అక్షరం కనపడితే రంగులు పూస్తున్నారు 😦 
ఎందుకిలా ?

గరీబ్ రధ్ …

 నా   స్నేహితుడు   సికింద్రాబాద్  లో దిగిన   వెంటనే  నాకు పోను చేసి   గరీబ్ రధ్   లో  వచ్హాను  అనిచెప్పాడు . 

inside

గరీబ్ రధ్   లో   సౌకర్యాల  సంగతి బాగానే వున్నా ఆ రైలు  పేరు మాత్రం  అస్సలు నచ్హలేదట.   అసలు మన రాజకీయ నాయకులు కేవలం ఒటు కోసం ఒక మంచి రైలు సర్వీసు పేరు ఇలా పెటారు . కానీ అయితే ఒక్క విషయం  మన  దేశంలో  చాలా మంది
తాము పేదవారు గా  చెప్పుకో వ టానకి  ఇస్టపడతారు  తమ ప్రాంతం,కులం,మతం  ఎంత వేనక బడితే అంత లబ్యత   చేకూరు తుంది  ప్రజలంతా పోటీ లు పడి తాము లెని వారి/వెనక బడిన వారి గుర్తిపు కోశం తాపత్ర య పడతారు .
అవును మరి ఒక రూపాయి పన్ను కట్టనవసరం లేకుండా   ఉచిత విద్య,వైద్యం,గృహం,పోలం వస్తాయంటే ఎవరికి ఆశ ఉండదు ?

సమయ పట్టీ

2735 Secunderabad-Yesvantpur 9

Days of service Tu,Th,Su
Secunderabad (Dep) 19.15
Raichur (Dep) 23.45
Guntakal (Dep) 01.20
Anantapur (Dep) 02.50
Dharmavaram (Dep) 04.05
Yeshvantpur (Arr) 07.05

2736 Yeshvantpur-Secunderabad 9A
Days of service M,W,F
Yeshvantpur (Dep) 20.50
Dharmavaram (Dep) 23.50
Anantapur (Dep) 00.20
Guntakal (Dep) 02.00
Raichur (Dep) 03.30
Secunderabad (Arr) 08.35