వినాయకం చిత్తుర్

2004 లో అమెరికా వెళదామనే అలోచన తో పోద్దున HR గాను రాత్రుళ్ళు Developer గా పని చేసేవాడుని రాత్రి పూట పనిచేసేవాడిని మాకింద తెలుగు పీపుల్ అఫీసు ఉండటం వలన ఇంకా నేను NRI Links అనే సైటు UPDATE చేస్తూ తెలుగు పీపుల్ లాంటి మరికోన్ని సైట్లలో విహరించేవాడిని అ కాలం లో నన్ను భాగా అకర్షించినది తెలుగుపీపుల్ లో రచ్హబండ నాకు తెలిసి తెలుగు లో ఇంత విజయవంతం గా ఎ ధారా నడవటం లేదు ! http://www.telugupeople.com/discussion/index.asp?topic=7309&section=&board=&Page=877 ఇది ఇంతబాగా నడవటానికి కారణమైన ముఖ్యులలో వినాయకం చిత్తుర్ గారు ఒకరు , నెట్జనులలో నాకు పరిచయమైన అద్బుత మైన వ్యక్తి ,వారి బ్లాగు http://aksharavanam.blogspot.com, వారు ఆంధ్రా ఫోక్స్ ,ఆవకాయ , తెలుగు పీపుల్ వీక్షకులకు సుపరిచిలుతులు .
వినాయకం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు !

……………………….
….. ……{@} * {@} ………..
….. ..{@} * {@} * {@} ……
…….: * {@} * {@} * .;……..
……{@} * {@} * {@} * {@} ..
…….* ; * ; {@} * ; * : ……..
………..;\ \ \\| / / /; …………YAPPY
………….\\ \ Y/ / / …………..YAPPY
………….`_\ |/ _’ ……………BIRTHDAY
…………../ \\Y// \ …………..VINAAYAKAM GAARU
…………( ,-}={-, )…………..
………….\_//((\_/……………
…………… //))(\ …………….
……………..(/ ))………………
……………….((.. …………….
…………………\)…………..

3
హా .. చెప్ప్టటం మరిచాను ఈ నెలనుండి వారు కోలువుకు వీడుకోలుతీసుకోన్నారు ! 🙂 /:(