About Kasyap

కబుర్లు విత్ కశ్యప్ బ్లాగుకు స్వాగతం !ఈ బ్లాగు నాతో నేను నాగురించి, నాకు తెలిసినవి చెప్పుకునే కబుర్లు .నేను ప్రేమించే ఈ జీవిత గమనంలో నేను మరచిపోక ముందే ఎక్కడైనా భద్రపరచుకోవాలనీ చిన్ని ప్రయత్నం నాగురించి . … టెక్నాలజీ అన్నా కొత్త గాడ్గెట్స్ అన్నా ఇష్టం . నాకు తెలిసింది మరొకరితో పంచుకోవడం నాకు ఇష్టం.
నా అభిరుచులు e తెలుగు ద్వారా అంతర్జాలంలో కంప్యూటర్లలోనూ, మొబైళ్ళ లోనూ తెలుగుని ఉపయోగించడం గురించి, వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే సెమీనార్లు , వర్కుషాపులు నిర్వహించటం. తెలుగు వికీపీడియాకి తోడ్పడటం, స్థానికీకరణ.నేను చాలా కూల్ గా, సింపుల్ గా సరదాగా ఉండటానికి  ఇష్టపడతా , తేడావస్తే తబ్బిడిదిబ్బిడే అని కోందరి ఉవాచ! . సోషల్ సర్వీసు చెయ్యాలని అభిలాష , నేను టు మేక్ ఆ డిఫరెన్స్ http://www.tmad.org వ్యవస్థాపక సబ్యుడిని దీని ద్వారా తోచిన సర్వీసులు చేస్తూ వుంటాను.అప్పుడప్పుడు విద్యార్గులకు వృత్తి మీద, టెక్నాలజీ మీద్,ఓపెన్ సోర్సు మీద వర్క్ షాపులు నిర్వహిస్తూ ఉంటాను.

నేను Honeypot అనే కంపెనీలో HR; Product Manager గా పనిచేస్తున్నాను అంతకు ముందు NIIT,Reliance Infocom, HRNet, NHCL, Starpowerz వంటి కంపెనీలలో Chennai, Bangalore ప్రాంతాలలో పనిచేశాను . నా మెబైలు నెంబరు 9396533666, మెయిల్ ఐడి kasyap.p@gmail.com

I am versatile, Techno Evangelist and my dream to become A Management Guru! . I have spent most of my career in IT ; HR . I am Versatile Energetic self-starter and change agent with excellent analytically, organizational and creative skills and Passionate about Research and Development, personally I am budding social worker, above average IT developer in PHP and Dot NET , ex NIIT answer sheet checker, failed press reporter ,Civil Engineer, almost-kicked-out-of-college graduate , Master in Business Administration,

Currently doing my Ph.D at Pondicherry central University (off campus) ,and working as Product Manager for Honeypot . And before that I was in to training, recruitment and business development I have also worked at Chennai and Bangalore in the past. I love Telugu, I am very ambitious, but a little lazy, friendly, a little introvert depending on my mood, believe in honesty, expect similar attitude from people I love, I hate hypocrisy, I respect people who work hard and live based on their self efforts and independence, I respect those who believe in freedom of ones thoughts and so others. I love to monitor ones psychology, watch people and their behavior. am a little philosophical by nature, like to read anything that brings about a storm in the mind, I listen to instrumental and carnatic to nourish the soul, although I don’t mind music that nourishes ur senses too, love to travel, love to ride, love to debate with people on any topic. I enjoy the company of people with good sense of humor, who can laugh at themselves and life at large without a prejudice. I just love anything that leads to a quest, especially in the intellectual realm and most of all…….I LOVE NATURE AND PEOPLE My Moto ” Help Ever Hurt Never ” .

6 responses to “About Kasyap

  1. akasam erraga leduuuuuuu

    sureedu edo murder chesinattur entha erupekkopoyado

    madisannaka kasthantha kalaposanundali

    bapu gari adbutham mullapudi kavithvam = mutyalamuggu

    malli chustama alanati rojulu??

  2. akasam erraga leduuuuuuu

    sureedu edo murder chesinattur entha erupekkopoyado

    madisannaka kasthantha kalaposanundali

    bapu gari adbutham mullapudi kavithvam = mutyalamuggu

    malli chustama alanati rojulu??

  3. Dear friends ,iam naga from nalgonda in andhrapredesh .
    I working in online business . I start A new group in internet the name is ” FREE BLOG ADVERTISING” .

    please join our group and share your ideas and business and telugu deatails and any
    see for above groups for:— http://www.geocities.com/x2yes

    in our website.

    Thank you. reply me

    • చాలా మంచి వ్యక్తి ని ఇన్ని రోజులకు చూశాను. సార్ మీలాగే నాకు కూడా సేవ చేయాలని పిస్తుంది. ఇక నుంచి నేను మీతో టచ్ లో ఉంటాను. ధన్యవాదాలు.మాది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం. నాపేరు పి.వేంకటేశ్వరరావు.నేను హైబిజ్ టీవీ లో జాబ్ చేస్తాను.

  4. కశ్యప్ గారు చాలా సoతోషoగా వుoదoడి….మిమ్మల్ని అభినంధిస్త్తున్నాను.

Leave a comment