ఇప్పటికి ఇంకా నావయసు 31 / 91

ఈ రోజు వి ఎల్ సి వాడు చేప్పాడు. నా బరువుకు , నా శరీర వయసు
హమ్మ మొత్తానికి సెంచరి కి ఆరు అడుగులే

ఓమ్మో ….కిలోకి వెయ్యి రూపాయలట … నేను ఖండించా …

తలా ఒక కిటుకు చెప్పండి .మన లక్ష్యం డెబ్బై ఐదు కిలోలు ….

మన తెలుగు బ్లాగుల సాక్షి గా …. 🙂

ఇండి బ్లాగరుల Hyderabad Meeting

http://www.indiblogger.in/bloggermeet.php?id=70

చాలమంది తెలుగు బ్లాగరులు వస్తారు అనుకోన్నాను 😦

Thanku Ramangaaru for Photos
..

Telugu Bloggers

Hyderabad IndiBlogger meet

http://www.hindu.com/mp/2010/04/17/stories/2010041754980500.htm
…. he he he I am the one …….

మనము కూదా తెలుగు బ్లాగరుల Meet ఎర్పాటు చేయాలి …. ఎప్పుడు? ఏలా ?