ఒకప్పుడు నాకు నచ్హిన తెలుగుపీపుల్.కాం

ఎనిమిది  సంవత్సరాల క్రితం ఇప్పుడు బ్లాగులు చూస్తున్నట్లు గానే , ప్రతిరోజు తెలుగుపీపుల్.కాం  చూసేవాడిని , ముఖ్యముగా రచ్హబండ
నాకు తెలిసి ఎ ఇతర తెలుగు ధార ఇంతకాలం విజయవంతముగా జరగలెదు . ఎంతొమందితొ పరిచయాలు ఇక్కడే జరిగాయి
వినాయకంచిత్తుర్, ప్రశాంతి,శాస్త్రి గారు , సుబ్రమణ్యం, మలక్ పేట్ , వాణి.. ఇంకాభోలెడు మంది కబుర్లు చెప్పుకొనేవారము అసలు మా మాడ్ http://www.tmad.org  గ్రూపు కి తెలుగుపీపుల్.కాం  వేదిక, ఎవరన్నా హైదరాబాదు వస్తే అందరం కలిసేవారం . . మన బ్లాగరు లలో చాలామంది నాకు
తెలుగుపీపుల్ లొ పరిచయమే! . నా  నామం “గుంపులో గోవిందం” 🙂 .

http://www.telugupeople.com/discussion/index.asp?topic=7309&section=&board=&Page=905

http://telugupeople.com/content/articleCategory.asp?category=30

http://telugupeople.com/Content/

కానీ ఈ మద్య్ ఎమయిందో తెలవదు,బహుశా కంటెంట్ మేనేజర్, Site Admin  మారివుండవచ్హు
ఒకప్పుడు ఎంతో నాణ్యమయిన వ్యాసాలు, కధలు అందించేవారు,
మోదట్లొ ఆర్టియస్ తో తెలుగు రాయగలిగినా , తెలుగు యునీకోడుని అందుకోవటమ్ లొ వెనుకబడినది
మెనేజుమెంటు వారికి  తెలుగుపీపుల్ ద్వరా  తగిన లాభాలు రాకపోయువుండవచ్హు
వారికి ఒక ప్రత్యేక మయిన ఫాంటువలన్ గుగుల్ వంటి వాటికి చాలా సమాచారం అందకుండాపోయినది
బ్లాగులు లను చాలా ఆలస్యముగా అందిపుచ్హుకొన్నారు . and they are not market there brand in other media. I know some people are die-hard Fans of TP . but TP fail to use there services effectively !

.. సైటు అంతా చెత్త పేరుకు పొయినది, భయంకరమైన స్పాములు, అస్లీలపు రాతలు .
చెత్త ఇంటర్ఫేసు.   ఆ మద్య తెలుగు వార్తలు అని పెట్టారు అంతవరకు బాగానే ఉన్నది , కానీ కొత్తగా English News ,  What’s up on TP?!

వంటివి   baagoledu .తెలుగుపీపుల్ కి వెళ్ళాలంటేనే చిగాకుపుడుతున్నది  ! తెలుగుపీపుల్ కి పున:వైభవం రావాలని  కోరుకుంటున్నాను  🙂