తెలుగులో ఎక్కువ గా వాడే యాబై వేల పదాలు -Telugu corpus

corpus  తెలుగులో ఎక్కువ గా వాడే యాబై వేల పదాలు  కర్పుస్   అన్నది ఒక భాష పరికరము ఇది ఒక క్రమ పద్దతిలో ఏర్పరచ బడిన ఒక గణాంక చిట్టా , ఒక ప్రత్యెక ఆల్గారిదం ద్వారా దీనిని Statistics  and the top 100 words are

Rank	Word	Count	%	Cumulative %
1	ఈ	55067	1.024	1.02
2	ఆ	38994	0.7251	1.75
3	కూడా	30714	0.5711	2.32
4	అని	28456	0.5292	2.85
5	ఒక	26309	0.4892	3.34
6	నా	17466	0.3248	3.66
7	నేను	15312	0.2847	3.95
8	మన	14289	0.2657	4.21
9	కానీ	13339	0.248	4.46
10	లో	12481	0.2321	4.69
11	తన	11987	0.2229	4.92
12	చాలా	11641	0.2165	5.13
13	లేదు	11557	0.2149	5.35
14	మా	11556	0.2149	5.56
15	కాదు	10984	0.2043	5.77
16	నాకు	10846	0.2017	5.97
17	ఓ	10708	0.1991	6.17
18	అది	9921	0.1845	6.35
19	ఉంది	9455	0.1758	6.53
20	ఇది	9322	0.1733	6.7
21	ఆయన	9310	0.1731	6.87
22	ఏ	9297	0.1729	7.05
23	ఉన్న	9242	0.1719	7.22
24	అంటే	9167	0.1705	7.39
25	మీ	8612	0.1601	7.55
26	గురించి	8594	0.1598	7.71
27	మీద	8249	0.1534	7.86
28	రెండు	7722	0.1436	8.01
29	అనే	7519	0.1398	8.15
30	నుంచి	7495	0.1394	8.29
31	అయితే	7460	0.1387	8.43
32	వారు	7150	0.133	8.56
33	మాత్రం	7069	0.1315	8.69
34	ఇలా	7023	0.1306	8.82
35	కొన్ని	6894	0.1282	8.95
36	తమ	6813	0.1267	9.07
37	కోసం	6785	0.1262	9.2
38	వారి	6661	0.1239	9.32
39	ఇప్పుడు	6449	0.1199	9.44
40	ఉంటుంది	6407	0.1191	9.56
41	ఎలా	6380	0.1186	9.68
42	ప్రభుత్వం	6332	0.1177	9.8
43	మనం	6191	0.1151	9.92
44	తెలుగు	6157	0.1145	10.03
45	ఎంత	6062	0.1127	10.14
46	కాని	6052	0.1125	10.26
47	కదా	6051	0.1125	10.37
48	చేసి	5976	0.1111	10.48
49	అలా	5965	0.1109	10.59
50	గా	5760	0.1071	10.7
51	సినిమా	5740	0.1067	10.8
52	ఆమె	5694	0.1059	10.91
53	మంచి	5666	0.1054	11.01
54	మీరు	5636	0.1048	11.12
55	ఇక	5567	0.1035	11.22
56	పెద్ద	5479	0.1019	11.33
57	మధ్య	5457	0.1015	11.43
58	తర్వాత	5410	0.1006	11.53
59	మాత్రమే	5382	0.1001	11.63
60	చేసిన	5347	0.0994	11.73
61	ముందు	5234	0.0973	11.82
62	నీ	5209	0.0969	11.92
63	నుండి	5193	0.0966	12.02
64	తరువాత	5192	0.0965	12.11
65	మరో	5137	0.0955	12.21
66	ద్వారా	5110	0.095	12.3
67	ఇంకా	5050	0.0939	12.4
68	అదే	5037	0.0937	12.49
69	అంటూ	4892	0.091	12.58
70	మరి	4835	0.0899	12.67
71	కి	4813	0.0895	12.76
72	పని	4800	0.0893	12.85
73	అసలు	4789	0.0891	12.94
74	చిన్న	4768	0.0887	13.03
75	అన్ని	4639	0.0863	13.12
76	విషయం	4562	0.0848	13.2
77	లేదా	4515	0.084	13.28
78	వల్ల	4507	0.0838	13.37
79	ప్రతి	4476	0.0832	13.45
80	కొత్త	4465	0.083	13.53
81	ఏదో	4313	0.0802	13.61
82	బాగా	4240	0.0788	13.69
83	మంది	4216	0.0784	13.77
84	అన్న	4164	0.0774	13.85
85	అన్నాడు	4151	0.0772	13.93
86	వచ్చిన	4112	0.0765	14
87	చూసి	4027	0.0749	14.08
88	వారికి	3926	0.073	14.15
89	ఎక్కువ	3860	0.0718	14.22
90	అయినా	3851	0.0716	14.29
91	వచ్చింది	3820	0.071	14.37
92	నన్ను	3787	0.0704	14.44
93	ఎందుకు	3763	0.07	14.51
94	చేసే	3717	0.0691	14.57
95	వచ్చి	3703	0.0689	14.64
96	అలాగే	3656	0.068	14.71
97	పేరు	3604	0.067	14.78
98	ఇక్కడ	3585	0.0667	14.85
99	వాళ్ళు	3577	0.0665	14.91
100	కథ	3554	0.0661	14.98

Jai Ho Telugu Blogs for contributing for E -Age , for 50,000 top words visit 
http://www.corpora.heliohost.org/wordlists/telugu_wordlist.txt 
Words Characters Letters Lines Avg Word Length Avg Words/Line
Blogs 2,940,000 22,763,000 19,184,000 129,000 6.52 22.77
Newspapers 2,436,000 20,400,000 17,470,000 71,000 7.17 34.27
Total 5,377,000 43,164,000 36,655,000 200,246 6.82 26.85

జనం-జీవితం-జగన్

కొన్ని విషయాలు లాజిక్క్ లకు అందకుండా ఉంటాయి –  నేటి మన ఎన్నికల ఫలితాల వలే . నేను మేనెజ్మెంట్ లొ చదువుకోన్న మంచి నాయకుడి లక్ష్యణాలకు , మన రాజకీయనాయకుల వ్యవహార శైలికి పోంతన కుదరదు. ప్రజాస్వామ్య ధర్మం ప్రకారం ఎక్కువ మంది చే ఎన్నుకో బడినదే పాటించబడాలి .  ఏది ఏమైనా  కడప వోటరులు భలే ఆలోచించి ఓటువేశారు , ఒక వేళ   జగను ఓడిపోయి గెలిపించనందుకు ఇంటి ఇంటికి పోయి  ఓదార్చ మన్ని కోరుతాడేమో నన్న సంశయ్ం  వలన అయితేనేమి, అభిమానం వలన అయితేనేమి, తీసుకోన్న డబ్బుకు బదులైతే నేమి మరి దేని వలన అయితే నేమి జగనుకు జే..జేలు పలికారు ఒక వేళ నేను కడప వాడిని అయితే నా వోటు కూడా జగనుకు వేసివుండే వాడిని .( గత మూడు  సార్లు లోక్ సత్తా బాటలో ఇంటూలు పెట్టి విలువైన ఓటును వృధా చేసుకోన్నా , ఒక సారి జయప్రకాష్ కు ఓటు వేసినా పెద్దగా ఫలితం కనపడలే )

– ఏ నాయకుండన్నా గెలిచిన తరువాత ప్రజలకు అందుబాటులో వుండడు
– అవినీతి లేని రాజకీయంలేదు
– ఎన్ని ఎన్నికలు వచ్హినా మద్యతరగతి జీవుల జీవితంలొ మార్పు ఉండదు
– ఓటు ద్వారా వ్యవస్థ పునాదులను అంత త్వరగా మార్చలేము

ఎదో ఈ ఎన్నికల రూపంలో నైనా నియోజక వర్గంలో చాలా మందికి ఈ మూడు నెలలు అదాయ వనరులు అయ్యాయి.  రెపటి నుండి షరా మాములే  ఏది ఏమైనా మన ఆంద్రప్రదేశ్ కు ఒక నాయకుడు అవసరం ఇక మన చరిత్ర లో  జగను వంటి బలమైన వ్యక్తిత్వం , తెగిపు వున్నవాళ్ళె నాయకులు అయ్యారు , ఇప్పుడు గెలిచిన మమత,జయ వారు ఈ కోవకే వస్తారు సో… ఒక వ్యక్తికి విజయం రావాలంటే తనమీద తనకు నమ్మకం, తీవ్రమయిన పట్టుదల అవశరము మంచి ,చెడులు, న్యాయా ,అన్యాయాలు ఇంకా ఈ సూక్తులు,సుద్దులు ఎవీ కూడా  ఒకరి బౌతిక విజయాలకు తోర్పడక పోవచ్హు  మహా అయితే నేను మంచి వాడిని , నీతి మంతుడను అనే మానసిక ఆనందం మిగులుతుంది ఇలాంటి ఆనందాలకు ప్రమాణం లేదు కావున ఇవి స్వీయభావనలే !   వాడి చెప్పేదాక , లేదా ఒకడు గుర్తించి అడిగే దాకా ఈ ఆనందం తెలవదు ఈ మద్య ఈ అడిగే వాడు , శోధించే వారు లేక మనమే మన ఆనందాన్ని ట్వీటుతున్నం .. బజ్జుతున్నం !