సూర్య గ్రహణం – నా కళ్ళు

జనవరి ౧౫ ౨౧౦ మన దేశంలో ఉదయం . సుమారు ౫౦ 70శాతం సూర్యగ్రహణాన్ని మన రాష్ట్ర వాసులు చూడవచ్చు . మన దేశంలో మళ్లీ March 20 , ౨౦౩౪ లో మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది కావున వీలయితే తమిళనాడు పశ్చిమ ప్రాంతాలకు వెళ్లి చూడవచ్చు , ఆ మధ్య అనేక పత్రికలూ , వెబ్ లు వివిధ రకాలుగా గ్రహణాల గురిచి జనాలను భయపెట్టాయి , పోయిన సారి చాల మందిప్రజలు సంప్రదాయవాదుల , జన విజ్ఞాన వేదికల మాటలువిని స్వచ్చందగా ఇంట్లో కూర్చొన్నారు , నాకు తెలిసి సూర్యగ్రహణా న్ని వీరు చెప్పీ కళ్ళ అద్దాలే కాక ఎమామూలు UV Filter ( మన కూలింగ్ గ్లాసులు ) ద్వారా చూడవచ్చు … నేను రెండుసార్లు మాములుగా సూర్యగ్రహణాన్ని చూసాను , కళ్ళకి ఏమికాలేదు 🙂 , క్రింద నాసావాడి బొమ్మ ఇచ్చాను