November 19 is International Men’s Day అంతర్జాతీయ పురుషుల దినోత్సవం

November 19 is International Men’s Day అంతర్జాతీయ పురుషుల దినోత్సవం and here are the 6 pillars on which this days rests: .. ముఖ్యం గా లైంగిక , న్యాయ సంబంద విషయాలలో లింగ వివక్షకు లేకుండా అందరూ గట్టి ‘మేల్’ తలపెట్టాలని కోరుతున్నా , చాలా విషయాలలో ఆడా , మొగ ఇద్దరి తప్పు ఉన్నా చట్టాలు , మీడియా , సమాజం ఎక్కువగా ఆడవారినే సపోర్ట్ చేస్తుంది .. ఇది మారాలి

To promote positive male role models – not just movie stars and sports men but everyday, working class men who are living decent, honest lives
To celebrate men’s positive contributions to society – inc;uding community, family, marriage, child care, and to the environment
To focus on men’s health and well being – social, emotional, physical and spiritual
To highlight discrimination against men – in areas of social services, social attitudes and expectations, and law
To improve gender relations and promote gender equality – for both men and women
To create a safer, better world – where people can be safe and grow to reach their full potential

పురుషులు దుర్మార్గులనే మూసలో ఇరికించబడటం కంటే ఆదర్శ పురుషుల గురించి తెలుసుకొనటంలోనే అన్ని వయస్కుల పురుషులు ఉత్సాహంగా ప్రతిస్పందిస్తారన్నది ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి స్ఫూర్తి.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపటం నేపథ్యంలో గల ప్రాథమిక లక్ష్యాలు:

ఆదర్శ పురుషుల గురించి ప్రత్యేకించి తెలుపటం
కేవలం సినిమా తారలనో, క్రీడాకారులనో మాత్రమే కాక, దైనందిన జీవితంలో కాయకష్టం చేసుకునైనా సరే గౌరవప్రదమైన నిజాయితీపరమైన జీవితాలు గడిపేవారి గురించి కూడా చెప్పటం
సంఘానికి, వర్గానికి, కుటుంబానికి, వైవాహిక వ్యవస్థకు, శిశు సంరక్షణకు మరియు పర్యావరణకు పురుషులు ఒనగూర్చిన ప్రయోజనాలను గుర్తించటం
పురుషుల సాంఘిక, భావోద్వేగ, శారీరక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యంపై దృష్టి సారించటం
సాంఘిక సేవలలో, విలువలలో, అంచనాలలో మరియు చట్టాలలో పురుషులెదుర్కొంటూన్న వివక్షను చాటటం
స్త్రీ-పురుషుల మధ్యన సఖ్యత, సరైన సంబంధాలను నెలకొల్పటం
లింగ సమానత్వాన్ని వ్యాపింపజేయటం
హాని గురించిన తలంపులు లేని, పరిపూర్ణ అభివృద్ధికి అవకాశాన్నిచ్చే సురక్షితమైన ప్రపంచం రూపొందించటానికి కృషి చేయటం . International Men’s Day contributes to improved awareness of the positive contribution men make to society. #MensDay

కోత్తతరం తెలుకోవలసివి.. నమ్మకపోయినా పర్లేదు ☺️

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందం.

దిక్కులు :-
“”””””””””””””
(1) తూర్పు,
(2) పడమర,
(3) ఉత్తరం,
(4) దక్షిణం

మూలలు :-
“”””””””””””””””
(1) ఆగ్నేయం,
(2) నైరుతి,
(3) వాయువ్యం,
(4) ఈశాన్యం

వేదాలు :-
“””””””””””””
(1) ఋగ్వే దం,
(2) యజుర్వేదం,
(3) సామవేదం,
(4) అదర్వణ వేదం

పురుషార్ధాలు :-
“””””””””””””””””””””
(1) ధర్మ,
(2) అర్థ,
(3) కామ,
(4) మోక్షా

పంచభూతాలు :-
“””””””””””””””””””””””
(1) గాలి,
(2) నీరు,
(3) భూమి,
(4) ఆకాశం,
(5) అగ్ని.

పంచేంద్రియాలు :-
“”””””””””””””””””””””””””
(1) కన్ను,
(2) ముక్కు,
(3) చెవి,
(4) నాలుక,
(5) చర్మం.
లలిత కళలు :-
“”””””””””””‘”‘”””””””
(1) కవిత్వం,
(2) చిత్రలేఖనం,
(3) నాట్యం,
(4) సంగీతం,
(5) శిల్పం.
పంచగంగలు :-
“””””””””””””””””””””
(1) గంగ,
(2) కృష్ణ,
(3) గోదావరి,
(4) కావేరి,
(5) తుంగభద్ర.

దేవతావృక్షాలు :-
“”””””””””””””””””””””””
(1) మందారం,
(2) పారిజాతం,
(3) కల్పవృక్షం,
(4) సంతానం,
(5) హరిచందనం.

పంచోపచారాలు :-
“””””””””””””””””””””””””
(1) స్నానం,
(2) పూజ,
(3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం,
(5) నమస్కారం.

పంచామృతాలు :-
“””””””””””””””””””””””””
(1) ఆవుపాలు,
(2) పెరుగు,
(3) నెయ్యి,
(4) చక్కెర,
(5) తేనె.

పంచలోహాలు :-
“””””””””””””””””””””
(1) బంగారం,
(2) వెండి,
(3) రాగి,
(4) సీసం,
(5) తగరం.

పంచారామాలు :-
“”””””””””””””””””””””””
(1) అమరావతి,
(2) భీమవరం,
(3) పాలకొల్లు,
(4) సామర్లకోట,
(5) ద్రాక్షారామం

షడ్రుచులు :-
“””””””””””””””””
(1) తీపి,
(2) పులుపు,
(3) చేదు,
(4) వగరు,
(5) కారం,
(6) ఉప్పు.

అరిషడ్వర్గాలు (షడ్గుణాలు) :-
“””””””””””””””””””””””””””””””””””””””
(1) కామం,
(2) క్రోధం,
(3) లోభం,
(4) మోహం,
(5) మదం,
(6) మత్సరం.

ఋతువులు :-
“”””””””””””””””””””
(1) వసంత,
(2) గ్రీష్మ,
(3) వర్ష,
(4) శరద్ఋతువు,
(5) హేమంత,
(6) శిశిర

సప్త ఋషులు :-
“”””””””””””””””””””””””
(1) కాశ్యపుడు,
(2) గౌతముడు,
(3) అత్రి,
(4) విశ్వామిత్రుడు,
(5) భరద్వాజ,
(6) జమదగ్ని,
(7) వశిష్ఠుడు.

తిరుపతి సప్తగిరులు :-
“””””””””””””””””””””””””””””””
(1) శేషాద్రి,
(2) నీలాద్రి,
(3) గరుడాద్రి,
(4) అంజనాద్రి,
(5) వృషభాద్రి,
(6) నారాయణాద్రి,
(7) వేంకటాద్రి.

సప్త వ్యసనాలు :-
“”””””””””””””””””””””””
(1) జూదం,
(2) మద్యం,
(3) దొంగతనం,
(4) వేట,
(5) వ్యబిచారం,
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

సప్త నదులు :-
“”””””””””””””””””””””
(1) గంగ,
(2) యమునా,
(3) సరస్వతి,
(4) గోదావరి,
(5) సింధు,
(6) నర్మద,
(7) కావేరి.

నవధాన్యాలు :-
“”””””””””””””””””””””””
(1) గోధుమ,
(2) వడ్లు,
(3) పెసలు,
(4) శనగలు,
(5) కందులు,
(6) నువ్వులు,
(7) మినుములు,
(8) ఉలవలు,
(9) అలసందలు.

నవరత్నాలు :-
“””””””””””””””””””””
(1) ముత్యం,
(2) పగడం,
(3) గోమేధికం,
(4) వజ్రం,
(5) కెంపు,
(6) నీలం,
(7) కనకపుష్యరాగం,
(8) పచ్చ (మరకతం),
(9) ఎరుపు (వైడూర్యం).

నవధాతువులు :-
“”””””””””””””””””””””””
(1) బంగారం,
(2) వెండి,
(3) ఇత్తడి,
(4) రాగి,
(5) ఇనుము,
(6) కంచు,
(7) సీసం,
(8) తగరం,
(9) కాంతలోహం.

నవరసాలు :-
“””””””””””””””””””
(1) హాస్యం,
(2) శృంగార,
(3) కరుణ,
(4) శాంత,
(5) రౌద్ర,
(6) భయానక,
(7) బీభత్స,
(8) అద్భుత,
(9) వీర

నవదుర్గలు :-
“””””””””””””””””””
(1) శైలపుత్రి,
(2) బ్రహ్మ చారిణి,
(3) చంద్రఘంట,
(4) కూష్మాండ,
(5) స్కందమాత,
(6) కాత్యాయని,
(7) కాళరాత్రి,
(8) మహాగౌరి,
(9) సిద్ధిధాత్రి.

దశ సంస్కారాలు :-
“”””””””””””””””””””””””””
( 1 ) వివాహం,
( 2 ) గర్భాదానం,
( 3 ) పుంసవనం ,
( 4 ) సీమంతం,
( 5 ) జాతకకర్మ,
( 6 ) నామకరణం,
( 7 ) అన్నప్రాశనం,
( 8 ) చూడకర్మ,
( 9 ) ఉపనయనం,
(10) సమవర్తనం

దశావతారాలు :-
“””””””””””””””””””””””””
( 1 ) మత్స్య,
( 2 ) కూర్మ,
( 3 ) వరాహ,
( 4 ) నరసింహ,
( 5 ) వామన,
( 6 ) పరశురామ,
( 7 ) శ్రీరామ,
( 8 ) శ్రీకృష్ణ,
( 9 ) బుద్ధ,
(10) కల్కి.

జ్యోతిర్లింగాలు :-
“”””””””””””””””””””””””
హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)

తమిళనాడు ~ రామలింగేశ్వరం

తెలుగు వారాలు :-
“””””””””””””””””””””””””
(1) ఆది,
(2) సోమ,
(3) మంగళ,
(4) బుధ,
(5) గురు,
(6) శుక్ర,
(7) శని.

తెలుగు నెలలు :-
“””””””””””””””””””””””””
( 1 ) చైత్రం,
( 2 ) వైశాఖం,
( 3 ) జ్యేష్ఠం,
( 4 ) ఆషాఢం,
( 5 ) శ్రావణం,
( 6 ) భాద్రపదం,
( 7 ) ఆశ్వీయుజం,
( 8 ) కార్తీకం,
( 9 ) మార్గశిరం,
(10) పుష్యం,
(11) మాఘం,
(12) ఫాల్గుణం.

రాశులు :-
“”””””””””””””
( 1 ) మేషం,
( 2 ) వృషభం,
( 3 ) మిథునం,
( 4 ) కర్కాటకం,
( 5 ) సింహం,
( 6 ) కన్య,
( 7 ) తుల,
( 8 ) వృశ్చికం,
( 9 ) ధనస్సు,
(10) మకరం,
(11) కుంభం,
(12) మీనం.

తిథులు :-
“”””””””””””””””
( 1 ) పాఢ్యమి,
( 2 ) విధియ,
( 3 ) తదియ,
( 4 ) చవితి,
( 5 ) పంచమి,
( 6 ) షష్ఠి,
( 7 ) సప్తమి,
( 8 ) అష్టమి,
( 9 ) నవమి,
(10) దశమి,
(11) ఏకాదశి,
(12) ద్వాదశి,
(13) త్రయోదశి,
(14) చతుర్దశి,
(15) అమావాస్య /పౌర్ణమి.

నక్షత్రాలు :-
“””””””””””””””””
( 1 ) అశ్విని,
( 2 ) భరణి,
( 3 ) కృత్తిక,
( 4 ) రోహిణి,
( 5 ) మృగశిర,
( 6 ) ఆరుద్ర,
( 7 ) పునర్వసు,
( 8 ) పుష్యమి,
( 9 ) ఆశ్లేష,
(10) మఖ,
(11) పుబ్బ,
(12) ఉత్తర,
(13) హస్త,
(14) చిత్త,
(15) స్వాతి,
(16) విశాఖ,
(17) అనురాధ,
(18) జ్యేష్ఠ,
(19) మూల,
(20) పూర్వాషాఢ,
(21) ఉత్తరాషాఢ,
(22) శ్రావణం,
(23) ధనిష్ఠ,
(24) శతభిషం,
(25) పూర్వాబాద్ర,
(26) ఉత్తరాబాద్ర,
(27) రేవతి.

తెలుగు సంవత్సరాల పేర్లు :-
“”””””””””””””””””””””””””””””””””””””
( 1 ) ప్రభవ :-
1927, 1987, 2047, 2107

( 2 ) విభవ :-
1928, 1988, 2048, 2108

( 3 ) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :-
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. –
1934, 1994, 2054, 2114

9యువ. –
1935, 1995, 2055, 2115

10.ధాత. –
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. –
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. –
1939, 1999, 2059, 2119

14.విక్రమ. –
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. –
1942, 2002, 2062, 2122

17.స్వభాను. –
1943, 2003, 2063, 2123

18.తారణ. –
1944, 2004, 2064, 2124

19.పార్థివ. –
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. –
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. –
1948, 2008, 2068, 2128

23.విరోధి. –
1949, 2009, 2069, 2129

24.వికృతి. –
1950, 2010, 2070, 2130

25.ఖర.
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ.
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి.
1956, 2016, 2076, 2136

31.హేవళంబి.
1957, 2017, 2077, 2137

32.విళంబి.
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి.
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్.
1962, 2022, 2082, 2142

37.శోభకృత్.
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144,

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ.
1967, 2027, 2087, 2147

42.కీలక.
1968, 2028, 2088, 2148

43.సౌమ్య.
1969, 2029, 2089, 2149

44.సాధారణ .
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్.
1971, 2031, 2091, 2151

46.పరీదావి.
1972, 2032, 2092, 2152

47.ప్రమాది.
1973, 2033, 2093, 2153

48.ఆనంద.
1974, 2034, 2094, 2154

49.రాక్షస.
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156,

51.పింగళ
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి
1979, 2039, 2099, 2159

54.రౌద్రి
1980, 2040, 2100, 2160

55.దుర్మతి
1981, 2041, 2101, 2161

56.దుందుభి
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి
1984, 2044, 2104, 2164

59.క్రోదన
1985, 2045, 2105, 216

60.అక్షయ
1986, 2046, 2106, 2166.

ఐదు రోజుల దీపావళి

వెలుగు దివ్వెల పండుగ దీపావళి . ఈ వేడుకను దేశ ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటున్నారు. టపాసులు పేల్చి సందడి చేస్తున్నారు. దీపావళిని పండుగను ఏటా ఆశ్వయుజ మాసాంతంలో వచ్చే అమావాస్యనాడు చేసుకుంటాం. దీన్ని అయిదు రోజుల పాటు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అమావాస్యతో పాటు, ముందు, వెనక రెండు రోజులూ దీపావళి పర్వదినోత్సవంలో భాగాలే. ఆ అయిదు రోజుల్లో చేసుకునే వేడుకలన్నిట్లో అర్థం, పరమార్థం కనిపిస్తాయి. మానవ జీవితం మంగళకరం కావాలని, లోకానికి శ్రేయోదాయకంగా మారాలని ఇవి సూచిస్తాయి. ఐదు రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అదేంటో చూద్దాం.

1వ రోజు: అమావాస్యకు రెండు రోజుల ముందు ధన త్రయోదశిని చేసుకుంటారు. ధన్‌తేరస్‌ అని పిలిచే ఈ పండగనాడు దీపాలు వెలిగించి, లక్ష్మీ దేవిని పూజిస్తే ఆయురారోగ్యాలతో పాటు సంపద వృద్ధి చెందుతుందని పురాణాలు చెబుతున్నాయి. పితృదేవతలు భువికి దిగివచ్చే రోజుగా కూడా భావిస్తారు కాబట్టి వారికి దారి చూపేందుకు ఆ పవిత్ర దినాన ఇంటిముందు దీపాలు వెలిగించడం ఓ సంప్రదాయమైంది.

2వ రోజు: లోకకంటకుడైన నరకాసురుణ్ణి చంపడానికి శ్రీకృష్ణుడు సత్యభామతో పాటు యుద్ధరంగానికి వెళ్లాడు. ఆమె సహకారంతో రాక్షస వధ చేశాడు. ఆ రోజు నరక చతుర్దశిగా నిలిచిపోయింది.

3వ రోజు: అమావాస్యనాడు వచ్చే దీపావళి పండగ రోజు ఇంటింటా దీపాలు వెలుగుతాయి. నరకాసుర వధకు సంతోషంగా టపాసులు కాల్చుతారు. వ్యాపార సముదాయాలు, నివాస గృహాల్లోకి లక్ష్మీ దేవి అడుగు పెడుతుందని నమ్మే ప్రజలు రాత్రి వేళల్లో ఆమె రాక కోసం తలుపులు తెరిచి ఉంచుతారు.

4వ రోజు దీపావళి తరువాత రోజు బలిపాడ్యమి. ఆ రోజు మహా విష్ణువు వామనావతారం ధరించాడని, బలి చక్రవర్తి అహంకారం అణచాడని నమ్ముతారు. అంతేకాకుండా ఆ రోజే బలికి పాతాళ లోకపు ఆధిపత్యం కూడా లభించింది. అందుకే బలిపాడ్యమిని పర్వదినంగా చేసుకుంటారు.

5వ రోజు చివరి రోజు: యమద్వితీయగా నిర్వహిస్తారు. ఆరోజు సోదరి చేతి వంట తిని, ఆమెకు కానుకలివ్వడం ఆనవాయితీ.

BBC list of 100 Foreign language Movies

100. Landscape in the Mist (Theo Angelopoulos, 1988)
99. Ashes and Diamonds (Andrzej Wajda, 1958)
98. In the Heat of the Sun (Jiang Wen, 1994)
97. Taste of Cherry (Abbas Kiarostami, 1997)
95. Floating Clouds (Mikio Naruse, 1955)
94. Where Is the Friend’s Home? (Abbas Kiarostami, 1987)
93. Raise the Red Lantern (Zhang Yimou, 1991)
92. Scenes from a Marriage (Ingmar Bergman, 1973)
91. Rififi (Jules Dassin, 1955)
90. Hiroshima Mon Amour (Alain Resnais, 1959)
89. Wild Strawberries (Ingmar Bergman, 1957)
88. The Story of the Last Chrysanthemum (Kenji Mizoguchi, 1939)
87. The Nights of Cabiria (Federico Fellini, 1957)
86. La Jetée (Chris Marker, 1962)
85. Umberto D (Vittorio de Sica, 1952)
84. The Discreet Charm of the Bourgeoisie (Luis Buñuel, 1972)
83. La Strada (Federico Fellini, 1954)
82. Amélie (Jean-Pierre Jeunet, 2001)
81. Celine and Julie go Boating (Jacques Rivette, 1974)
80. The Young and the Damned (Luis Buñuel, 1950)
79. Ran (Akira Kurosawa, 1985)
78. Crouching Tiger, Hidden Dragon (Ang Lee, 2000)
77. The Conformist (Bernardo Bertolucci, 1970)
76. Y Tu Mamá También (Alfonso Cuarón, 2001)
75. Belle de Jour (Luis Buñuel, 1967)
74. Pierrot Le Fou (Jean-Luc Godard, 1965)
73. Man with a Movie Camera (Dziga Vertov, 1929)
72. Ikiru (Akira Kurosawa, 1952)
71. Happy Together (Wong Kar-wai, 1997)
70. L’Eclisse (Michelangelo Antonioni, 1962)
69. Amour (Michael Haneke, 2012)
68. Ugetsu (Kenji Mizoguchi, 1953)
67. The Exterminating Angel (Luis Buñuel, 1962)
66. Ali: Fear Eats the Soul (Rainer Werner Fassbinder, 1973)
65. Ordet (Carl Theodor Dreyer, 1955)
64. Three Colours: Blue (Krzysztof Kieślowski, 1993)
63. Spring in a Small Town (Fei Mu, 1948)
62. Touki Bouki (Djibril Diop Mambéty, 1973)
61. Sansho the Bailiff (Kenji Mizoguchi, 1954)
60. Contempt (Jean-Luc Godard, 1963)
59. Come and See (Elem Klimov, 1985)
58. The Earrings of Madame de… (Max Ophüls, 1953)
57. Solaris (Andrei Tarkovsky, 1972)
56. Chungking Express (Wong Kar-wai, 1994)
55. Jules and Jim (François Truffaut, 1962)
54. Eat Drink Man Woman (Ang Lee, 1994)
53. Late Spring (Yasujirô Ozu, 1949)
52. Au Hasard Balthazar (Robert Bresson, 1966)
51. The Umbrellas of Cherbourg (Jacques Demy, 1964)
50. L’Atalante (Jean Vigo, 1934)
49. Stalker (Andrei Tarkovsky, 1979)
48. Viridiana (Luis Buñuel, 1961)
47. 4 Months, 3 Weeks and 2 Days (Cristian Mungiu, 2007)
46. Children of Paradise (Marcel Carné, 1945)
45. L’Avventura (Michelangelo Antonioni, 1960)
44. Cleo from 5 to 7 (Agnès Varda, 1962)
43. Beau Travail (Claire Denis, 1999)
42. City of God (Fernando Meirelles, Kátia Lund, 2002)
41. To Live (Zhang Yimou, 1994)
40. Andrei Rublev (Andrei Tarkovsky, 1966)
39. Close-Up (Abbas Kiarostami, 1990)
38. A Brighter Summer Day (Edward Yang, 1991)
37. Spirited Away (Hayao Miyazaki, 2001)
36. La Grande Illusion (Jean Renoir, 1937)
35. The Leopard (Luchino Visconti, 1963)
34. Wings of Desire (Wim Wenders, 1987)
33. Playtime (Jacques Tati, 1967)
32. All About My Mother (Pedro Almodóvar, 1999)
31. The Lives of Others (Florian Henckel von Donnersmarck, 2006)
30. The Seventh Seal (Ingmar Bergman, 1957)
29. Oldboy (Park Chan-wook, 2003)
28. Fanny and Alexander (Ingmar Bergman, 1982)
27. The Spirit of the Beehive (Victor Erice, 1973)
26. Cinema Paradiso (Giuseppe Tornatore, 1988)
25. Yi Yi (Edward Yang, 2000)
24. Battleship Potemkin (Sergei M Eisenstein, 1925)
23. The Passion of Joan of Arc (Carl Theodor Dreyer, 1928)
22. Pan’s Labyrinth (Guillermo del Toro, 2006)
21. A Separation (Asghar Farhadi, 2011)
20. The Mirror (Andrei Tarkovsky, 1974)
19. The Battle of Algiers (Gillo Pontecorvo, 1966)
18. A City of Sadness (Hou Hsiao-hsien, 1989)
17. Aguirre, the Wrath of God (Werner Herzog, 1972)
16. Metropolis (Fritz Lang, 1927)
15. Pather Panchali (Satyajit Ray, 1955)
14. Jeanne Dielman, 23 Commerce Quay, 1080 Brussels (Chantal Akerman, 1975)
13. M (Fritz Lang, 1931)
12. Farewell My Concubine (Chen Kaige, 1993)
11. Breathless (Jean-Luc Godard, 1960)
10. La Dolce Vita (Federico Fellini, 1960)
9. In the Mood for Love (Wong Kar-wai, 2000)
8. The 400 Blows (François Truffaut, 1959)
7. 8 1/2 (Federico Fellini, 1963)
6. Persona (Ingmar Bergman, 1966)
5. The Rules of the Game (Jean Renoir, 1939)
4. Rashomon (Akira Kurosawa, 1950)
3. Tokyo Story (Yasujirô Ozu, 1953)
2. Bicycle Thieves (Vittorio de Sica, 1948)
1. Seven Samurai (Akira Kurosawa, 1954)

In their recent list of the top 100 American films, the BBC had named Citizen Kane at the number one spot, followed by The Godfather, Vertigo, 2001: A Space Odyssey and The Searchers.