కోన్ని తెలుగు పుస్తకాలు

తప్పకుండా చదవాల్సిన తెలుగు పుస్తకాలు జాబితా అని నాకు ఎవరో పంపారు. నాకు లిస్టు బాగా నచ్చింది. ఎన్ని చదివారో, ఎన్ని చదవాలో లెక్కచూసుకొండి.
●కన్యాశుల్కం – గురజాడ” అప్పారావు
●మహాప్రస్థానం – శ్రీశ్రీ
●ఆంధ్ర మహాభారతం – కవిత్రయం
●మాలపిల్ల – ఉన్నవ లక్ష్మినారాయణ
●చివరకు మిగిలేది – బుచ్చిబాబు
●అసమర్థుని జీవయాత్ర – గోపీచంద్
●అమృతం కురిసిన రాత్రి – దేవరకొండ బాలగంగాధర తిలక్
●కాలాతీత వ్యక్తులు – డాక్టర్‌ శ్రీదేవి
●వేయి పడగలు – విశ్వనాథ సత్యనారాయణ
●కళాపూర్ణోదయం – పింగళి సూరన
●సాక్షి – పానుగంటి లక్ష్మీనారాయణ
●గబ్బిలం – గుఱ్ఱం జాషువా
●వసు చరిత్ర – భట్టుమూర్తి
●అతడు ఆమె – ఉప్పల లక్ష్మణరావు
●అనుభవాలూ..జ్ఞాపకాలు – శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి
●అముక్త మాల్యద – శ్రీకృష్ణదేవరాయులు
●చదువు – కొడవగంటి కుటుంబరావు
●ఎంకి పాటలు – నండూరి సుబ్బారావు

●కవిత్వ తత్వ విచారము – డాక్టర్‌ సిఆర్‌ రెడ్డి
●వేమన పద్యాలు – వేమన

●కృష్ణపక్షం – కృష్ణశాస్త్రి
●మట్టిమనిషి – వాసిరెడ్డి సీతాదేవ
●అల్పజీవి – రావిశాస్త్రి
●ఆంధ్రుల సాంఘిక చరిత్ర – సురవరం ప్రతాపరెడ్డి
●ఆంధ్ర మహాభాగవతం – పోతన
●బారిస్టరు పార్వతీశం – మెక్కుపాటి నరసింహశాస్త్రి
●మొల్ల రామాయణం – మొల్ల
●అన్నమాచార్య కీర్తనలు – అన్నమాచార్య
●హంపీ నుంచి హరప్పా దాకా – తిరుమల రామచంద్ర
●కాశీయాత్రా చరిత్ర – ఏనుగుల వీరాస్వామయ్య
●మైదానం – చలం
●వైతాళికులు – ముద్దుకృష్ణ
●ఫిడేలు రాగాల డజన్‌ – పఠాభి
●సౌందర నందము – పింగళి, కాటూరి
●విజయవిలాసం – చేమకూర వేంకటకవి
●కీలుబొమ్మలు – జివి కృష్ణారావు
●కొల్లాయి గడితేనేమి – మహీధర రామమోహనరావు
●మ్యూజింగ్స్‌ – చలం
●మనుచరిత్ర- అల్లసాని పెద్దన
●పాండురంగ మహత్యం – తెనాలి రామకృష్ణ

●ప్రజల మనిషి – వట్టికోట ఆళ్వార్‌ స్వామి
●పాండవోద్యోగ విజయములు – తిరుపతి వేంకటకవులు
●సమగ్ర ఆంధ్ర సాహిత్యం – ఆరుద్ర
●దిగంబర కవిత – దిగంబర కవులు
●ఇల్లాలి ముచ్చట్లు – పురాణం సుబ్రమణ్యశర్మ
●నీలిమేఘాలు – ఓల్గా
●పానశాల – దువ్వూరి రామిరెడ్డి
●శివతాండవం – పుట్టపర్తి నారాయణాచార్యులు
●అంపశయ్య – నవీన్
●చిల్లర దేవుళ్లు – దాశరథి రంగాచార్య
●గణపతి – చిలకమర్తి లక్ష్మీనరసింహం
●జానకి విముక్తి – రంగనాయకమ్మ
●స్వీయ చరిత్ర – కందుకూరి
●మ¬దయం – కెవి రమణారెడ్డి
●నారాయణరావు – అడవి బాపిరాజు
●విశ్వంభర – సినారె
●దాశరథి కవిత – దాశరథి
●కథాశిల్పం – వల్లంపాటి వెంకటసుబ్బయ్య
●నేను.. నా దేశం – దర్శి చెంచయ్య
●నీతి చంద్రిక – చిన్నయ సూరి
●పెన్నేటి పాట – విద్వాన్‌ విశ్వం
●ప్రతాపరుద్రీయం – వేదం వెంకటరాయశాస్త్రి
●పారిజాతాపహరణం – నంది తిమ్మన
●పల్నాటి వీర చరిత్ర – శ్రీనాథుడు

●రాజశేఖర చరిత్ర – కందుకూరి
●రాధికా సాంత్వనము – ముద్దు పళని
●స్వప్ప లిపి – అజంతా
●సారస్వత వివేచన – రాచమల్లు రామచంద్రారెడ్డి
●శృంగార నైషధం – శ్రీనాథుడు
●ఉత్తర రామాయణము – కంకంటి పాపరాజు
●విశ్వ దర్శనం – నండూరి రామమోహనరావు
●అను క్షణికం – వడ్డెర చండీదాస్
●ఆధునిక మహాభారతం – గుంటూరు శేషేంద్రశర్మ
●అడవి ఉప్పొంగిన రాత్రి – విమల
●చంఘీజ్‌ ఖాన్‌ – తెన్నేటి సూరి
●చాటు పద్య మంజరి – వేటూరి ప్రభాకరశాస్త్రి
●చిక్కనవుతున్న పాట – జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్
●చితి.. చింత – వేగుంట మోహనప్రసాద్
●గద్దర్‌ పాటలు – గద్దర్
●హాంగ్‌ మీ క్విక్‌ – బీనాదేవి
●ఇస్మాయిల్‌ కవిత – ఇస్మాయిల్
●కుమార సంభవం – నన్నే చోడుడు
●కొయ్య గుర్రం – నగ్నముని
●మైనా – శీలా వీర్రాజు
●మాభూమి – సుంకర, వాసిరెడ్డి
●మోహన వంశీ – లత
●నగరంలో వాన – కుందుర్తి
●రాముడుండాడు రాజ్యముండాది – కేశవరెడ్డి

●రంగనాథ రామాయణం – గోన బుద్దారెడ్డి
●సౌభద్రుని ప్రణయయాత్ర – నాయని సుబ్బారావు
●సూత పురాణం – త్రిపురనేని రామస్వామిచౌదరి
●శివారెడ్డి కవిత – శివారెడ్డి
●సాహిత్యంలో దృక్పథాలు – ఆర్ఎస్‌ సుదర్శనం
●స్వేచ్ఛ – ఓల్గా
●తెలుగులో కవితా విప్లవాల స్వరూపం – వేల్చేరు నారాయణరావు
●కరుణశ్రీ – జంధ్యాల పాపయ్యశాస్త్రి
●వేమన – రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
●తృణకంకణం – రాయప్రోలు
●హృదయనేత్రి – మాలతీ చందూర్
●బ్రౌను నిఘంటువు – చార్లెస్‌ బ్రౌన్
ఇవీ కోన్ని.  పుస్తకాల జాబితా ఇవికాక కోన్్న్్ని్

Advertisements