ఊహ చాలా సార్లు వున్నదాని కన్నా మెరుగు గా వుంటుంది కోన్ని సార్లు తప్ప Taare Zameen Par ఎంత గొప్పగా తీసాడు అమీర్ ఖాన్ , రజనీకాంత్ బాబా తరువాత నేను ఇంతగా ఊ హించిన చలన చిత్రం మిదే .వాణిజ్జ్య విలువల కు లో బడి బాబా అయోమయం గా తయారనినది :(.
but same case not happend with “Taare Zameen Par” – Briliant story, script and performace! Kudos to Aamir and his team Here goes another feather in the fame hat of this perfectionist legendary actor…
ఇది dyslexic పిల్లవాడి గురించి .
ఈ సినిమా చూసిన తరువాత అనిపించినది మన బడులలో కూడా నికుంబ్ సారు (అమీర్ ఖాన్) వుంటే ఎంత బాగుంటుంది ?
నిజానికి ఇది 1985 లో రాలవ సిన సినిమా ! 🙂
ఒక గణాంకం ప్రకారం మనలో 3 నుండి 5 శాతం మౌంది డైస్లిక్షి యా తోబాద పడుతున్నట్లు అంచనా కానీ నాలాగనే చాలా మంది చిన్న తనంలో ఇది గ్రహించలేరు .
ఇది ముందు గానే మా పంతుళ్ళకు తెలిసుంటే
– నా వేళ్ళ కీళ్ళు కోంచేం సుకుమారం గా వుండేవి
– నేను ఎడవ తరగతి ఫస్టు క్లాసు లో పాసు అయిన ప్పుడు అమ్మ,నాన్న అంత దిక్క్ బ్రాంతికి లోన వకుండా వుండే వాళ్ళు కామోసు .
– చిన్న ప్పటి నుండి 10 తరగతి వరకు చూచి రాతలు రాయాలిసి న బాదతప్పే ది ( 10 తరగతి లో మా లెఖ్ఖ ల మాస్టారు తెగ బాదపడి పోయేవాడు )
– ఇంటరు లో హాయిగా M.P.C బదులు ఏ Bi.P.C నో ఎంచుకునేది
తరువాత ఈ computer వచ్చి అదుకుంది ,ఇది లేక పోతే ఎ గోడ మీదో కాగితం మీదో బోమ్మలు వేసుకుంటూ బ్రతికే వాడిని.
(ఇక్కడి దాకా చదివి న వారు నా మెదటి టపాలు చూడవలసినది గా మనవి 🙂 ”