అద్బుతం టాటా మెగా పిక్షెల్

ఒకొక్కసారి చిన్న కామన్ సెన్సు  అద్బుతాలను అవిష్కరిస్తుంది, మన దేశంలో రావా కారు ఎప్పటినుండో ఎలక్ట్రిక్ కారు అమ్ముతున్నా నడిపేడప్పుడు బ్యాటరీ  చార్జింగ్ అయిపోతే కష్టమను కొని మన జనాలు అది కొనటానికి ఆసక్తి చూపించలేదు ,  టాటా మోటార్  వారి మెగా పిక్షెల్ కారులో కారు ప్రయాణించేటప్పుడే  బ్యాటరీ ని  రీచార్జింగ్ అవటానికి కారులోనే ఒక జనరేటర్‌ పెట్టినది … సూపర్ అయిడియా !

Image

Image

టాటా మోటార్ గ్రూప్ మరొక అద్బుతం సాదించింది ,  ప్రతి లీటర్కు 100Km , కారు తిప్పటానికి మూడు మీటర్ల స్థలం సరిపోతుంది… భలే డిజైన్ ,
– నాలుగు చక్రాలకు నాలుగు విద్యుత్ మోటార్లు
– అరగంటలో చార్జ్ అయై 13 kWh lithium-ion phosphate ఎ బ్యాటరీ
–  ఒక సారి  చార్జ్ చేస్తే ఎనబై కిలోమీటరులు నడపవచ్చు
*  కారు ప్రయాణించేటప్పుడే  బ్యాటరీ ని  రీచార్జింగ్ చేసే 325 CC/ 30 BHP  పెట్రోల్ ఇంజిన్ జనరేటర్‌తో   ఎంజాయ్.కాం