చెప్పాలని ఉంది

ఒక పూట గడచింది అన్న దాన ము తో – జీవిత మే వెలిగినది రక్త దానముతో
జీవితానికి  అర్దమేమిటి ? – ఉన్నత విలువల తో జీవిస్తూ పోవటమే
గెలిస్తే పస తెలుస్తుంది – ఓడితే కసి పెరుగుతుంది
!

వాన వాన

 తటాలునమాయమయే
మెరుపుతీగలు, కళ్ళల్లో
ఆరిపోతున్న
మంచుదీపాలను, వెలి
గించ చూస్తున్నాయి
దూర మవుతున్ననేస్తం
కన్నిటిని కనపడ నీయదు ఈ వాన

ఏవరి కోసము వర్షిస్తాయి మేఘాలు
గోడుగులు అడ్దు పెట్టుకోనేవారి కోసమా
ఏదురు చూసేవారి కొసమా
మరి అక్కడ వర్ష మేది ?
బీడు లోన వాన చినుకు పిచ్చి
మొలకలేసింది..” 

           కశ్యప్