APSRTC చెత్త APSRTC చెత్త

అదేమిటో మన APSRTC కి నాలుగు వెబ్బ్ లుఉన్నాయి
apsrtc.gov.in
http://www.apsrtc.net
apsrtc.co.in
apsrtc.ఇన్, అన్నీ కూడా సరిగా లేవు ఇందులో apsrtc.in లో టిక్కేట్ బుక్చెసుకోవచ్హు ,దీనిని http://www.radiantinfo.com/ అనే ఒక సంస్త తయారుచెసిన , ఇంత చెత్త యూజర్ ఇంటర్ ఫేస్ ఎక్కడా చూడలేదు వీడి దృస్టిలో వృత్త్లులు మూడే రకాలు Business, Govt Employee or Software Professional , ప్రపంచదేశాలు అన్నిటికీ Drop-down list ఇచ్హాడుకానీ City,State కు ఇవ్వలేదు, కోంచెం కూడా తెలుగు లేదు …e-ticketing మెనూ పరమ ఘోరంగాఉన్నది ..