గూగులమ్మ యాంత్రిక అనువాదాలు తెలుగు అనువాదం – కతల్ వెతల్

గూగులమ్మ యాంత్రిక అనువాదము  ఇప్పుడు తెలుగులోకి అనువదిస్తోంది వారు  ఈ యాంత్రిక అనువాదాలు http://translate.google.com ద్వారా సుమారు ౬౩   భాషలను తెలుగులో చదవవచ్హ్హు కానీ   గూగుల్, భాషా సాధనముల ద్వారా ఎవరన్నా తెలుగు తెలవని వాళ్ళు ప్రయత్నము  చేయవద్దు   ,  బోలెడు తప్పులు  వున్నయ్  …  పారాహుషార్

 

( మిస్టర్ కిరణ్ కుమార్ హైదరాబాద్ లో అంతటా జననం మరియు అభ్యసించేవాడు,) 🙂

http://translate.googleusercontent.com/translate_c?hl=en&rurl=translate.google.com&sl=en&tl=te&twu=1&u=http://cm.ap.gov.in/cmprofile.asp&usg=ALkJrhg3glxid69waO7ilQy4NVgj1_kAfw

మనము  Contribute a better translation  అనే లంకె ద్వారా ఈ యాంత్రిక అనువాదాలను సరిదిద్దవచ్హు , మనము సాద్యమయినంత గా వాడుతూ వుంటె ఈ ఆల్పా బీటాలనుండి  చివరి విడుదలవుంటుంది .

This slideshow requires JavaScript.