తెలంగాణా గోడవకు పాకిస్తాన్ చిందులు

మా భద్రాచలం ఎప్పటి నుండో ఆంద్ర లో ఉన్నది .. ఇప్పుడు తెలంగాణ ఇస్తే భద్రాచలం ఎటు ఇస్తరు? మాకు బోలెడు అడవీ ప్రాంతము , ఖనిజాలు,నీళ్ళు , అమాయకులైన గిరిజనులు ఇంకా రాముడు ఉన్నరు, నా భయం అంతా ఎప్పటి ఆకలిగా ఉన్నవాడు ఎక్కువ అన్నం తిన్నట్లు గీ తెలంగాణా జనం భద్రాచలం వనరులని ఇంకా ఎక్కువ దోస్తరేమో అన్న దిగులు పట్టుకున్నది .. హే రామ్!!
అయితే ఒక సంగతి తెలియాలి పదహారవ శతాబ్దంలో కంచెర్ల గోపన్న భద్రాచలం లో దేవాలయం కట్టిచ్హాడు కదా అప్పుడు భద్రాచలం నిజాం నవాబు్ క్రింద ఉన్నదా ? అంతకు ముందు కాకతీయుల కాలంలో భద్రాచలం ఎక్కడ ఉన్నది? శాతవాహనులు ,విజయనగర రాజుల, చాలుక్యుల / కాకతీయుల తరువాత ఎమిజరిగినది ?

కోంచెం    శోధి స్తోంటే  ఈ లింకు కనిపించినది http://www.pakistanpatriot.com/?tag=hyderabad

వీడి మసలికన్నీరు చూశరా ”

Hyderabad state has not been forgotten by the world or the sons and daughters of Hyderabad. Every year the scions of Hyderabad get together in Chicago to remember Hyderabad and struggle for its resurrection. Between 50,000 and 200,000 residents of Hyderabad were killed–all their property looted, and the system of government destroyed within three days of “Operation Polo“.

The Free Hyderabad Times boasts a huge circulation and is widely read by the Hyderabadis–wherever they are. “Never forget” is a term from the pages of history of South Asia. Some think of “India” as some sort of monolith. It is nothing of the kind, Bharat (aka India) was a conglomeration of 560 independent states. It remains a hodge podge of 114 different languages, diverse religions, hundreds of ethnicities and castes who are constantly at each others throats.

 

మస్లీజ్ పార్టీ తెలంగాణాకు  వ్యతిరేక మన్న సంగతి పాపం వీడికి తెల్యదు 🙂