జనగణణ – ముందస్తు గణాంకాలు OU ప్రవేశ పరీక్షా ఫలితాలు

ఈ రోజు విడుదల అయిన ఉస్మానియా పి.జీ ప్రవేశ పరీక్షా గణాంకాలను పరిశీలిస్తే కొన్ని వివరాలు ఆశక్తికరముగా అనిపించాయి

మనకు ఇంకా జనగణణ జరగలేదు, ఈ సారి కులాల వారీ జన గణణ చెస్తారట!, తెలంగాణాలో ఈ వివరాలకు ఈ ఫలితాలను ఒక నమూనాగా పరిగణిస్తే
ఇవి పీ.జీ ప్రవేశ ఫలితాలు కావున అసలు జనాభా ఈ నమూనా కన్నా ఎక్కువ గానే ఉండవచ్హు ,
ఉదా: దిగువ పట్టికలో ముస్లీమ్ లు మంది 2727 మగవారు రాస్తే 4090 మంది ఆడవారు రాసారు , అయితే ఇవి విద్యావంతుల వివరాలు కాబట్టి ముస్లీమ్ ల జనాభాలో ఎక్కువ శాతంమంది మహిళలు గా ఉండటానికి ఆస్కారం ఎక్కువ
SC , ST లు వందశాతం ఉత్తీర్ణత సాధించారు కాని వారికి నూటికి ఒక్క మార్కు కన్నా ఎక్కువ వస్తే వారు పీ.జీ కి అర్హులు 😦 I have great respect on government incentives towards helping the SC,ST,BC, EBC ..Etc like Free Food, Residence, health and scholarships, but I wonder why they are providing this kind of support irrespective of their knowledge ( నేను ౨..౫ లో Civils Group II lo ౧౯౫ మార్కులు వచ్హినా ఇంటర్వుకు కాల్ల్ రాలేదు కానీ ఈ వర్గానికి చెందిన నా స్నేహితులు నా మార్కులలో సగంవచ్చి నా ఇప్ప్దుడు ఎంచక్కా ప్రభుత్వ కోలువులలో ఉన్నారు అయినా ఇది అప్రస్తుతం ఇక మన నమూనాలో మెత్తం లక్ష మందికి కేవలం వెయ్యి మంది క్రైస్తవులు ఉన్నారు , అగ్రకులాలు వారి మెత్తము సంఖ్య SC ల కన్నాతక్కువ కాని ఉత్తీర్ణత శాతం అదికము, అలాగే మహిళల శాతము కూడా ఎక్కువే !! .

Osamnaia University – PG Entrance Test – 2010 Analysis

Commnity —- Registred (Male/Female)—- Qualified Percentage %
SC—- 12941-M , 6770-F —- 99.98 % -M , 100 %-F
ST—- 6135/1749—- 100% /100%
BC-A —- 4824/2412—- 59.25/56.07
BC-B —- 15098/9966 —- 64..54 / 59.01
BC-C —- 247/381 —- 64.63/62.62
BC-D —- 13644/8048 —- 62.44/55.98
BC-E —– 1638/1835 —- 60.52/60.16
OC – —– 7938/8410—– 64.89/75.83
Musilm —- 2727/4090 —- 60.49/32.39
Christian —- 392/758 —– 73.04/68.27

* Data from University Press Note on 02 July 2010


ఈ సారి జనగణన లో ఎన్నో ఆసక్తి కర విషయాలను గమనించవచ్చు , ఏది ఏమైనా వారు నా కుల వివరాలు అడిగితే .. నా కులము భారత కులమని చెపుతా !
http://sayindian.blogspot.com/