పుణ్యం – పురుషార్దం

పుణ్యం  పురుషార్దం . ఈ సారి మీరు ప్రార్దనా  మందిరానిని వెళ్ళినప్పు డు  ఆ కుర్ర పూజారిని  జాగ్రత్త గా చూడండి    బహుశా ఆయన ఎంబిఏ లాంటి పెద్ద చదవునే పూర్తి చేసి, దానికి తగ్గ వృత్తిని గతంలో చేసి ఉండొచ్చు. ఎంతైనా ఆధ్యాత్మికంగా ఏదైనా సలహాలు, సూచనలు ఇస్తే ఇవ్వొచ్చని  మనం  భావిస్తే తప్పులో అడుగేసినట్టే. బిజినెస్‌ / సాంకేతిక  అంశాల తో పాటు ఆధ్యాత్మిక చింతనపై కూడా దృష్టి పెట్టే విధంగా  పలు సలహాలను ఇ్‌వ్వొచ్చు. ఎదం ఎందుకంటే వారు వృత్తిపరం మైన సంపాద న  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తో సరి సమానంగా వుంటోంది . మోన్న భద్రాచలం లో   రాములు వారి కళ్యాణ వైభోగం  అందరూ  చూశే వుంటారు కదా అందులో  తలంబ్రాలు పోసేటప్పు డు  పళ్ళాలు అందించే  శ్రీనివాశాచారి నాకు బాల్యస్నేహితుడు B.E Comp ,  M.B.A చదివి కోన్నాళ్ళు బెంగుళ్ళూరు  లో developer గాచేసి  ఇప్పుడు  భద్రాచలం  రామాలయ ప్రాంగణంలో  ఆంజనేయ స్వామి గుళ్ళో పూజారిగా  చేస్తున్నా డు  నెలకు   20,000 పైనే సంపాదన ఇంకా టార్గెట్లు  డెడ్ లైనులు    లేని ఉద్యోగం  🙂 గౌరవ మర్యాదలు సరే  సరిం  .
ఒక సారి నాతో చెప్పాడు     శ్రీవైష్ణవుల కంటే  వైదిక  బ్రాహ్మణుల  ఆదాయం బాగుంటుందట !

Gmail సౌలబ్యం గురించి

Gmail సౌలబ్యం  గురించి ఈ రోజే నాకు తెలిసింది   ఈ రోజు   ఒక టపాను నా జీమెయిలు kasyap.p@gmail.com పంపాలనుకోని  పోరపాటున   kasyapp@gmail.com  కు  పంపాను హాచ్హర్యం !! అది   kasyap.p@gmail.com కు  వచ్హింది   పాపం జీమెయిలుకు   ID మద్యలో చుక్కలు , కామాలు పెడితే అర్దం  కాదేమో !   అంతే  కాక మీరు  kasyapp+XYZ@gmail.com  కు పంపినా  కూడా  kasyap.p@gmail.com  కే వస్తుంది .
I am useing gmail from Aug  2004  but ఈ విషయం నాకు ఇంత వరకు తెలవదు   😦

తినేది చేదని తెలిసీ, అది ఉగాది విందని తలచి. ఇష్టపడే ఆ పూతే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది !

బ్లాగు మిత్రులకు, శ్రేయోభిలాషులకు సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు, ఈ సారి ముందుస్తు   ఎందుకంటే   ఈ ఉగాదికి    వూరువెళ్ళాలి

పోయిన  సంవత్సరంలా కాకుండా ఈ సారి తేదీల విషయంలో  తికమక లేదు .
సర్వజిత్   నాజీవితంలో పెను మార్పులకు  దారి తీసినది    గృహస్తాశ్రమం స్వీకరించక తప్పింది  కాదు  ఈ   సర్వధారి నామ సంవత్సరం లో ఎమి  జరుగు తుందొచూడాలి ! ఈ సారి ఉగాది కి కవిత కాకుండా ఒక  పాట 

జీతం ఎక్కడున్నాది  జీతం ఎక్కడున్నాది
ఈ ఖర్చుల్లులో కరుగూతున్నాది
అందమైన జీవితం అనుకుంటున్న వయసులో
అనుకోకుండా పెళ్ళై పోయినాది
బాచ్హిలర్ గ బ్రతిగా ఎంతో  హాయిగ తిరిగా
కోంగుని పట్టి కోట్టుకు పోయానే బ్రతుకూలో  కోంగుని పట్టి కోట్టుకు పోయానే!
(దీని ని   గజిని  సినిమాలోని హృదయం ఎక్కడున్నాది  బాణి / రాగం  లో పాడుకోన వలెను )

ఉగాది శుబాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీకు మరింత ఆనందాన్ని కలిగించాలి అని కోరుకుంటూ
మీ శ్రేయోబిలాషి
కృపాల్ కశ్యప్