భావ ప్రకటనా స్వేచ్చ అంటే ఇదా .. “Everybody Draw Mohammed Day!”:

ఒక్కొక సారి స్వేచ్చ అంటే నాకస్సలు అర్ధం కాదు , Freedom of స్పీచ్ అని అంటారు గాని ఇలాంటివి నాకు తిక్కల పనులుగా కనిపిస్తాయి ,వీటి వలన ఎవరికీ ఏమి ఒరుగుతోంది, అసలు ఇలాంటి వాటికి facebook ,youtube లు వంతపాడి ఇప్పడు బ్లాక్ చేయటమేమిటి. ఇహ మన తెలుగు చానెళ్ళు లైలా మోజులో పడ్డాయి లేకపోతె వీళ్ళ దుడుకుడికి మళ్లీ మతగోడవలు జరిగేవి .. సర్వే జనా సుఖినో భవతు !
I am AGAINST “Everybody Draw Mohammed Day!””

వ్యక్తిత్వ వికాసం – వేలంవెర్రి

పోయిన శనివారము ఖమ్మం బస్సు కొంచెం ఆలస్యము అవటము వలన , మహాత్మా గాంధి బస్ స్టాండు లో కలియతిరిగే అవకాశము చిక్కినది, ఇహ పుస్తకాల దుకాణాలను ఓకే లుక్ వేద్దామని కలియతిరిగితే
వ్యక్తిత్వ వికాసం పుస్తకాలే మూడు వంతులు ఉన్నాయి , తరువాత స్థానం భక్తి పుస్తకాలు , జాతకాలు , వాస్తు , సెక్సు , తెలుగు సాహిత్యము . కొన్ని పుస్తకాలు .
అసలు ,వ్యక్తిత్వ వికాసం అంటే వున్న వ్యక్తిత్వం పెంచుకోవటమా… లేదా మన స్వభావరీత్యా కానటు వంటి మరో వ్యక్తిత్తం పెంపోందిచుకోనటమా .
అసలు ఇలా సాద్వమవుతుందా, మనము ఇలా మారిన వారిని నమ్మవచ్హా