తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం – ఆదివారం, డిసెంబర్ 14, 2014 సాయంత్రం

ఈ నెల రెండవ ఆదివారం అనగా (డిసెంబర్ 9న) తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం, హైదరాబాదులో.  డిసెంబర్ రెండవ ఆదివారం 14 2014 —హైదరాబాదులో తెలుగు బ్లాగుల దినోత్సవం .  తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం మరియు తేనీటి విందుని తెలుగు వికీ పీడియా వారి సహకారం తో  e-తెలుగు ఏర్పాటు చేసింది. తెలుగు బ్లాగర్లందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయమని ప్రార్థన. వివరాలు … తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు!

వివరాలు

ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్ అబిడ్స్, హైదరాబాద్

తేదీ ,సమయం:  : ఆదివారం, డిసెంబర్ 14, 2014 సాయంత్రం  3 గంటల. నుండి 6 వరకూ

సంప్రదింపులు :   9948152952, 9396533666.

eTelugu Blog Day

eTelugu Blog Day

Advertisements

2 responses to “తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం – ఆదివారం, డిసెంబర్ 14, 2014 సాయంత్రం

  1. ప్రతీ సంవత్సరం డిసెంబర్ రెండవ ఆదివారం బ్లాగర్ల దినోత్సవాన్ని క్రమంతప్పకుండా నిర్వహిస్తున్న e-తెలుగు కి అభినందనలు .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s