ఆధార్ సాక్షి గా మన రాస్ట్ర జిల్లాలు యాబై కి పైనే !

మన ప్రభుత్వం పెట్టిన దేశ పౌరులందరికీ గుర్తింపు కార్డుల పక్రియ ఆధార్ .. ఈ కార్డు ను వ్యక్తి వేలి ముద్రల , కంటి పాపల సమాచారం ఆధారం గా నమోదయి ఉంటుంది.మనవాళ్ళు కళ్ళు వెళ్ళే కదా కావాలి అనుకోని ఆవ్యక్తి వివరాలు , అడ్రస్సు ఋజువులు పూర్తిగా విస్మరించారు . నేను మణికొండ దగ్గర ఆధార సెంటర్కి వెళ్ళాను , అసలు ఒరిజినల్స్ ఎవ్వరూ అడగలేదు , వియ్యేవో గారు సంతకం చేసిన ఖాళీ ఫారం జిరాస్క్లు లు తీసి వాటి మీద వివరాలు ఇస్తున్నారు , అవి పూర్తి తెలుగులో ఉండటంతో తెలుగు రాని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు , ఇక వాళ్ళ ఆధార్ కార్డులో తెలుగు పేర్లు ఆయా ఆపరేటర్ల దయ kannan perumal iyengar కు కన్నన్ పెరుమల్ ఇయెంగర్ అని ఎంట్రీ చేసారు ఆ ఆపరేటర్లకు సిస్టం మీద సరిఅయిన అవగాహనే లేదు, మనం ఈమెయిలు బ్యాంకు ఇతర వివరాలు ఇచ్చినా వారు ఎంట్రీ చెయ్యరు అదేమిటని అడిగితే అవి ఎంట్రీ కావని ఓ విసుగు సమాధానం , కొంతమంది కష్ట జీవులు పని చేసీ చేసి వేళ్ళు అరిగి పోవటంతో వేలిముద్రలు సరిగా రాక వాళ్ళని సిబ్బంది తరువాత రమ్మని చెప్పారు దీనికి తోడు ఆడ్రస్ డేటా బేసులో బోలేడుతప్పుడు , ఉదా మణికొండ రెండు జిల్లాలలో వుంది కాని డివిజన్ ఒక్కటే . దానికి సంబందించిన పిన్ కోడులు కొన్ని సికింద్రాబాదుకు చెందుతాయి . గోల్కొండ ఆర్బన్, రూరల్ లో వుంది పక్కెనే ఉన్న shaikపేట ను సిస్టం తీసుకోవటం లేదు . దీని మీద ఫిర్యాదు ఇద్దామని అన్ లైనుకు వెళితే అది మన రాష్త్రం లో యాభై జిల్లాలు చూపిస్తోంది .https://docs.google.com/file/d/0B_7hKJoqHIiMNk1QOHMxQWQxelU/edit?usp=sharing ఖర్మ మూడు అనంతపూర్ లు .. యూనిక్ ఐడెంటిటీకి మన ప్రభుత్వం ఎంతో పటిష్టంగా రూపొందించాలి పాస్ పోర్టు ఇవ్వటాని అనేక నిభందనలు , వెరిఫికేషనులు పెట్టె మన ప్రభుత్వం అన్నింటికీ ‘ఆధార్’మంటూ .. ఆధార్‌కార్డులను జారీచేయడంలో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది

Advertisements

3 responses to “ఆధార్ సాక్షి గా మన రాస్ట్ర జిల్లాలు యాబై కి పైనే !

  1. జిల్ల్లా ల సంగతి సరే మరి ఎన్ని రాష్ట్రా లండీ ఆధార్ వారి ప్రకారం ? అమెరికా కూడా ఆధార్ వారి ప్రకారం మన దేశం లో ఒక రాష్ట్రం గా చూపించా రని విన్నా !!

    జిలేబి

  2. ప్రభుత్వాన్ని కాదు Nandan Nilekhini ను అడగండీ.

  3. panikiraani pathakaalu janaaniki, vaariki kaavalsina vaariki maathram panikochchepathakaalu avi alaage vuntai.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s