సామాజిక నెట్వర్కింగ్ సైట్లో కొత్త పోకడ

ఈ మద్య సామాజిక నెట్వర్కింగ్ సైట్లో కొత్త పోకడ గమనిస్తున్నాను . చాలా తీవ్రమయిన ప్రతిస్పందన

మనకు కనీసం తోచినది Facebook లో “How’s it going,Krupal” అన్నా వ్రాసుకొనే వీలు లేదు . వాక్ స్వాతంత్ర హాక్కు తీవ్రమయిన ఆక్షేపణకు గురవ్వుతోంది , కొందరు కులాలను, మతాలను, వ్యక్తులను, మహిళలను, మీడియాను ఆక్షేపిస్తున్నారు మరి కొందరు దానికి తీవ్రమయిన ప్రతిస్పందన తెలియచేస్తున్నారు, ఈ లైకుల బటన్ లతోటి మనకు విచక్షణ కోల్పోతున్నాం నా స్వీయానుభమ్ ఒకటి చెపుతున్నాను చెన్నై లో చదువుకునేటప్పుడు ఒక కాలేజీ ఫెస్టులో సెక్స్ రేషియో మీద వ్రతృత్వ పోటీ జరిగినది నేనేమో తమిళ నాడులో ప్రతి వెయ్యిమంది పురుషులకు గాను 986 మంది  స్త్రీ లు వున్నారు కనీసం శిశు మరణాలు లేకుంటే
1000 1100 : రేషియోలో వుండేవారు అప్పుడు   అప్పుడు  మొగపిల్లలు తక్కువ ,ఆడపిల్లలు ఎక్కువ వుంటే   పరిస్తితి ఏమిటని చెప్పా . అలేగే ఒక సారి మాతృత్వం గురించి  మాట్లాడుతూ అందరు తల్లులు మంచి తల్లులు కాదు , ఒకవేళ అందరు మంచివారే అయితే ఈ చేత్తకుప్పలమీద, అమ్మకానికి పెడుతూ   హింస పెట్టేవాళ్ళు మంచి తల్లులు ఎలాఅవుతారు , స్వలాభం కోసం మొగవాళ్ళ  అత్యాచార నేరం మోపే మహిళలు లేరా అని అడిగా   పెద్ద గొడవ జరిగినది నేను చెప్పిన దానిలో నాకు తప్పు కనిపించలేదు కానీ చాలా మంది నిరసన వ్యక్తంచేశారు దానితో నేను క్షమాపణ చెప్పక తప్పలేదు కానీ నేను ఎమీ బ్రుణ హత్యలు బలపరచటం లేదు , కాని  అప్పుడు అనిపించినది నా వాక్ స్వాతంత్ర హాక్కు ను కోల్పోయానే అని .

నా భాధ  ఒక్కటే ప్రపంచంలో చెడూలేదు , మంచీ లేదు, ఇదిగో దీనికి ఇదే పద్దతి అని ఇతిమిద్దమ్ గా చెప్పటానికి లేదు , అసలు న్యాయా అన్యాయాల వూ సే లేదు . ప్రతిదానికి కొన్ని పరిమితులు వున్నాయి,  వాటి కి ఎవరికి వారే నిర్వచనాలు ఇచ్చుకోవాలి . We Sometimes Go Overboard, We have strong ties, hope to impress peers , We know that all update are tailored for us but We react and some times overact, and we end up with psychological damage !

Please read http://www.forbes.com/sites/ilyapozin/2013/01/09/social-media-etiquette-12-step-checklist/

http://www.verticalresponse.com/blog/5-social-media-etiquette-rules-emily-post-would-approve-of/

http://abclocal.go.com/wls/video?id=8918699

I do feel social media is valuable in many ways. But maybe we should teach etiquette to guide people on the best ways to use it as a communication tool. After all, like most technology, social media has been hoisted on our world with little or no instruction.

I encourage everyone to think before communicating through social media. Goeckler says everyone should ask themselves the following 12 questions before posting:

 1. Should I target a specific audience with this message?
 2. Will anyone really care about this content besides me?
 3. Will I offend anyone with this content? If so, who? Does it matter?
 4. Is this appropriate for a social portal, or would it best be communicated another way?
 5. How many times have I already posted something today? (More than three can be excessive.)
 6. Did I spell check?
 7. Will I be okay with absolutely anyone seeing this?
 8. Is this post too vague? Will everyone understand what I’m saying?
 9. Am I using this as an emotional dumping ground? If so, why? Is a different outlet better for these purposes?
 10. Am I using too many abbreviations in this post and starting to sound like a teenager?
 11. Is this reactive communication or is it well thought-out?
 12. Is this really something I want to share, or is it just me venting?

Run through these 12 questions in your mind–before clicking “post.” Trust me–you’ll be happy you double-checked before sharing with the world.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Wishing you a very Happy Republic Day 2013
ఏ దేశమేగినా, ఎందు కాలిడినా. ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా. పొగడరా నీ తల్లి భూమి భారతిని. నిలుపరా నీ జాతి నిండు గౌరవము.

PS:Please consider I blog and I write here to log certain thoughts that come to me at a certain point in time. Its a process wherein this is also something I do to watch what I am doing and thinking and rework. And to keep in touch with some of my friends . And like anything else a post is inspired by a certain set of events. Ideas and beliefs according to me need not be something that has to be unchangeable. What is the point to have only one set of ideas and hang on to it till death? Especially when there is a better option? I like the concept of evolving and I shall continue to do so. I like taking new ideas and suggestions as long as it leads to progression. Or to what my notion of progression is. its all about the current state of my mind while bloging
It all need not necessarily have to conform everything under the heading of standard-ly accepted.
Why conform to that anyway? My journey is not about conforming to standards at all. Again, that is a personal viewpoint and I don’t expect that you should agree. And this space primarily is to watch that process.thanks

Advertisements

3 responses to “సామాజిక నెట్వర్కింగ్ సైట్లో కొత్త పోకడ

 1. A little bit of logic might have done some good to you in understanding what was wrong with what you said about female infanticide. Infanticide is heinous crime irrespective of circumstances and consequences. You should have talked about the pros and cons of different ratio without linking to infanticide.
  Sad that you still didn’t undersatnd the response you received and feel that you lost your right of free speech.

 2. I was expecting this kind of comment , మీరు ఎవరో కూడా నాకు తెలవదు కాని మీరు ఒక మాట అన్నారు . నాకు లాజిక్ లేదని , నా ప్రవర్తన పట్ల విచారం వ్యక్తం చేసారు , నేను ఎలా మాట్లాడి ఉండాల్సినదో కూదా చెప్పారు any way I informed that I am not supporting infanticide, this post with response to our quick reactions on web. i request plz give importance importance to act/ works rather than talks. For your information may social works are acknowledged by Two state level awards and Four district level awards , I work with Indian Redcoross, Vivekanada Human Excellence , Sathaysai Seva and actively associated with Tamd.org&Rotract Club in many programs that includes polio, AIDS, and I provide career guidance freely to thousands of students. you may check with any of my peers about this . This is not some things to showcase my works but people used to give quick response based on some comments when i gone overboard. ఒక చిన్న ఉదాహరణ: మీతో పెద్దగా పరిచయం లేని వ్యక్తి ఎదో ఒక సంధర్బం లో మీకు సహాయాలు చేసాడు అనుకొందాం అతని పనుల వలన మీకు అతనిపై మంచి అభిప్రాయం కలుగుతున్న సమయం లో అతని వెర్రి మాట వలనో , ఆవేశంలో చేసిన ఓ తిక్క చేష్ట వలనో అప్పటిదాకా ఉన్న అభిప్రాయాన్ని మార్చు కొంటే ఎలా వుంటుంది

 3. ”i request plz give importance to act/works rather than talks”. మీ దగ్గరి వారికే మీ చర్యలు తెలుస్తాయి. మీకు దూరంగా ఉన్నవారికి, లేదా మీ అపరిచితులకి మీ గురించి మీ మాటే తెలియజేస్తుంది. మీరు ఎలాంటివారో ఇతరులకు తెలిసేది మాట ద్వారానే. మీరు ప్రపంచంతో కమ్యూనికేట్ అయ్యేది మాట ద్వారానే. అపరిచితుల దాకా ఎందుకు, మీరు చేసిన మంచి పనుల గురించి తెలిసిన మీ మిత్రులైనా, మీ కుటుంబ సభ్యులైనా సరే మీరు మాట జారినా, లేదా ఇల్లాజికల్ గా మాట్లాడినా తప్పు పడతారు. కనుక మాట చాలా ముఖ్యం. మాటే నిజమైన ఆభరణమని భర్తృహరి అన్నాడు. హనుమంతుడికి వాక్య విశారదుడనే బిరుదు ఉంది. ధర్మరాజుకు, అతని మిగిలిన సోదరులకు తేడా మాట తేడాలోనే ఉంది. ఆ మధ్య టీకే అరుణ్ అనే కాలమిస్ట్ రాసిన ఒక వ్యాసం చదివాను. మనలో చాలామంది మాటల్ని మంచి నీళ్లలా ధారాళంగా వాడతారని, మాట్లాడే ముందు ఆలోచించరనీ ఆయన అంటాడు. పారిశ్రామిక సమాజాలలో కన్నా పారిశ్రామికం కాని సమాజాల్లో మాటపై బేఖాతరు ఎక్కువంటాడు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s