Like · Share · comment· RIP · చేసేముందు కొంచెం .

శనివారం పొదున్నే ఒక విషాద వార్త ఢిల్లీ అత్యాచార బాధితురాలు దామిని  మృతి అని , చాలా  ప్రాచుర్యం పొందిన విషయం  కావటంతో మన నెట్ జనులు  బాధ,  కోపం, ఉక్రోషం,  అసహనం,   తో తమ తమ సందేశం ,షేరింగిలు చేశారు. కానీ ఆ చనిపోయిన అమ్మాయి ఫోటో బదులు వేరే ఫోటోలు దామిని  గా పేర్కొన్నారు .  పాపం అసలు ఫోటో వున్న వారు ఈ ఫోటోలని చూసి ఉలిక్కిపడ తారేమో.

ఫోటో 1   below photo circulating  as Delhi gang-rape victim photo it was not real one , that is photo of 19 years old boy Christo van Eeden :బొమ్మ  , this original photo can be found at http://www.news24.com/SouthAfrica/News/Womans-ex-attacks-her-son-20100810

 

ఫోటో2  బొమ్మthis photo also circulating as damini  (Delhi gang-rape victim photo ). But  this is photo of girl Violence against women is rampant in Afghanistan can be found at rawa.org

అంతర్జాలంలో  మీరు ఏదన్నా ఫోటో గురించి వివరాలు https://www.google.co.in/imghp?hl=en&tab=wi లో Search by image సదుపాయం ద్వారా ఆ ఇమేజ్ URL లేదా ఆ ఫోటోను upload చేయటం ద్వారా వివరాలు తెలుసు కొనవచ్చు .

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s