జనం-జీవితం-జగన్

కొన్ని విషయాలు లాజిక్క్ లకు అందకుండా ఉంటాయి –  నేటి మన ఎన్నికల ఫలితాల వలే . నేను మేనెజ్మెంట్ లొ చదువుకోన్న మంచి నాయకుడి లక్ష్యణాలకు , మన రాజకీయనాయకుల వ్యవహార శైలికి పోంతన కుదరదు. ప్రజాస్వామ్య ధర్మం ప్రకారం ఎక్కువ మంది చే ఎన్నుకో బడినదే పాటించబడాలి .  ఏది ఏమైనా  కడప వోటరులు భలే ఆలోచించి ఓటువేశారు , ఒక వేళ   జగను ఓడిపోయి గెలిపించనందుకు ఇంటి ఇంటికి పోయి  ఓదార్చ మన్ని కోరుతాడేమో నన్న సంశయ్ం  వలన అయితేనేమి, అభిమానం వలన అయితేనేమి, తీసుకోన్న డబ్బుకు బదులైతే నేమి మరి దేని వలన అయితే నేమి జగనుకు జే..జేలు పలికారు ఒక వేళ నేను కడప వాడిని అయితే నా వోటు కూడా జగనుకు వేసివుండే వాడిని .( గత మూడు  సార్లు లోక్ సత్తా బాటలో ఇంటూలు పెట్టి విలువైన ఓటును వృధా చేసుకోన్నా , ఒక సారి జయప్రకాష్ కు ఓటు వేసినా పెద్దగా ఫలితం కనపడలే )

– ఏ నాయకుండన్నా గెలిచిన తరువాత ప్రజలకు అందుబాటులో వుండడు
– అవినీతి లేని రాజకీయంలేదు
– ఎన్ని ఎన్నికలు వచ్హినా మద్యతరగతి జీవుల జీవితంలొ మార్పు ఉండదు
– ఓటు ద్వారా వ్యవస్థ పునాదులను అంత త్వరగా మార్చలేము

ఎదో ఈ ఎన్నికల రూపంలో నైనా నియోజక వర్గంలో చాలా మందికి ఈ మూడు నెలలు అదాయ వనరులు అయ్యాయి.  రెపటి నుండి షరా మాములే  ఏది ఏమైనా మన ఆంద్రప్రదేశ్ కు ఒక నాయకుడు అవసరం ఇక మన చరిత్ర లో  జగను వంటి బలమైన వ్యక్తిత్వం , తెగిపు వున్నవాళ్ళె నాయకులు అయ్యారు , ఇప్పుడు గెలిచిన మమత,జయ వారు ఈ కోవకే వస్తారు సో… ఒక వ్యక్తికి విజయం రావాలంటే తనమీద తనకు నమ్మకం, తీవ్రమయిన పట్టుదల అవశరము మంచి ,చెడులు, న్యాయా ,అన్యాయాలు ఇంకా ఈ సూక్తులు,సుద్దులు ఎవీ కూడా  ఒకరి బౌతిక విజయాలకు తోర్పడక పోవచ్హు  మహా అయితే నేను మంచి వాడిని , నీతి మంతుడను అనే మానసిక ఆనందం మిగులుతుంది ఇలాంటి ఆనందాలకు ప్రమాణం లేదు కావున ఇవి స్వీయభావనలే !   వాడి చెప్పేదాక , లేదా ఒకడు గుర్తించి అడిగే దాకా ఈ ఆనందం తెలవదు ఈ మద్య ఈ అడిగే వాడు , శోధించే వారు లేక మనమే మన ఆనందాన్ని ట్వీటుతున్నం .. బజ్జుతున్నం !

Advertisements

2 responses to “జనం-జీవితం-జగన్

  1. మొన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతనికి ఓ ప్రశ్న అడిగాను. ‘రెవెన్యూ ఇన్స్పెక్టర్ (మన రాష్ట్రంలో ఎమ్మార్వోలలాగ వాళ్ళ రాష్ట్రంలో ఆర్‌ఐలు ఉంటారు) చనిపోతే అతని కొడుకుకి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇస్తారా? అటువంటప్పుడు ముఖ్యమంత్రి చనిపోతే అతని కొడుక్కి ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారు?’ అని. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ వారసత్వ రాజకీయాలు ఉన్నాయి కానీ తండ్రి హయాంలో వేల కోట్లు భోంచేసి ఆరేళ్ళలోనే వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయిన అవినీతి రాజకుమారుడిని ఇంత మెజారిటీతో గెలిపించడం ఎక్కడా లేదు.

  2. @Praveen Sarma: correct ga cheppaaru, ee daridrudu mana kharma kaali mukhyamanthri aithe raashtraanni inkentha thinesthaado

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s