వ్యక్తిత్వ వికాసం – వేలంవెర్రి

పోయిన శనివారము ఖమ్మం బస్సు కొంచెం ఆలస్యము అవటము వలన , మహాత్మా గాంధి బస్ స్టాండు లో కలియతిరిగే అవకాశము చిక్కినది, ఇహ పుస్తకాల దుకాణాలను ఓకే లుక్ వేద్దామని కలియతిరిగితే
వ్యక్తిత్వ వికాసం పుస్తకాలే మూడు వంతులు ఉన్నాయి , తరువాత స్థానం భక్తి పుస్తకాలు , జాతకాలు , వాస్తు , సెక్సు , తెలుగు సాహిత్యము . కొన్ని పుస్తకాలు .
అసలు ,వ్యక్తిత్వ వికాసం అంటే వున్న వ్యక్తిత్వం పెంచుకోవటమా… లేదా మన స్వభావరీత్యా కానటు వంటి మరో వ్యక్తిత్తం పెంపోందిచుకోనటమా .
అసలు ఇలా సాద్వమవుతుందా, మనము ఇలా మారిన వారిని నమ్మవచ్హా

Advertisements

4 responses to “వ్యక్తిత్వ వికాసం – వేలంవెర్రి

  1. వ్యక్తిత్వ వికాసం పుస్తకాల వల్ల ఎంత మంది పైకి వచ్చారు అనేది డౌటే. ఇంటర్వ్యూలో అభ్యర్థి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుస్తాయి కానీ అతని వ్యక్తిత్వం గురించి తెలియదు. జ్యోతిష్య, వాస్తు పుస్తకాలు పల్లెటూర్లలో కూడా అమ్ముడుపోతాయి. పల్లె, పట్నం అని తేడా లేకుండా ఎక్కువ మంది వాటిని నమ్మేవాళ్ళే.

  2. I feel this education is required and not taught at schools or colleges, especially for science students.

  3. prathi manishi ki sahajam ga mancho leda chedo oka vyakthithwam anedi untundi.unna manchi lakshananni pempodinchukovadaniki manchi pusthaka patanam oka vidam ga enthagano sahaya padutundi. Kani adi acharanalo kondarike saeyam. for Example vyakthitha vikasaniki chendina book chadivina varu 100 ki 10% mandi acharana sadyam ani nirupisthe migatha 90% danini lectures istu 10 mandi loo memu kuda atuvanti rachanalu chaduvu thamu ani publicity inchukuntaru tappa 10 mandi ki upayoga pade, kaneesam intlo talli tandrulanu chusukovadaniki kuda varu aa so called vyakthithwanni viniyogincharu. Idi na udoyoga nirvahana loo nenu gamaninchina amsam.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s