ఇదినిజమా .. అనీల్ కుమర్

విశ్వస నీయ వర్గాలద్వారా విన్న సమాచారం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి కీ.శే Y.S రాజశేఖర్ అల్లుడు అనీల్ కుమర్ మతం మారక ముందు బ్రాహ్మణు డు అని మతం మారక ముందు నరాయణగూడాలో S.B.H లో మేనేజరుగా వుద్యోగం చేసుకోంటూ రోజూ క్రమం తప్పక అనుస్టానం చేసుకోనే వాడినని , వారి తల్లితండ్రులు వైదిక సాంప్రదయాలను అనుసరిస్తారని తెలుసుకోన్నాను .. ఇది నిజమా ! , అసలు అనీల్ కుమర్ కీ.శే Y.S రాజశేఖర్ అల్లుడు ఎలా అయ్యాడు ? వివరించ ప్రార్ధన !

Advertisements

13 responses to “ఇదినిజమా .. అనీల్ కుమర్

   • Even if he was a Brahmin, what of it? Why would that matter?? Is Brahmin converting to christianity anymore stranger than a dalit/reddy converting to christianity? 😉

    The bottom line is, he is a christian now.

 1. It is true. Anil Kumar is from Guntur. By the way, Sharmilee is also a divorcee prior to this marriage. She was first married to one of their relatives. But she never lived with her first husband.

  —Yahoo

 2. బాగుంది.. దొందూ దొందే.. ఒక్కళేమో మొగుడిని వదిలేసిన పెళ్ళాం.. మరొకళ్ళేమో పెళ్ళాని వదిలేసిన మొగుడు. వీళ్ళు పెద్దోళ్ళు .. మళ్ళీ వీళ్ళు చెప్పింది మిగతా వాళంతా వినాలి.. ఇది వీళపని కాదులేండి అంతా పైనించి వస్తున్న కమాండ్స్.. ఏమి చేస్తాం.

 3. mundu pakka vall gurinchi manese me gurinchi alochinukondi.anil sharmila vallu idaaru bagene unnarau meku enti problem and interset.deenee village lo marriage ki dogs hadavidi antrau.so please evari pani vallu choosukondi edina paniki vacche vati meda investigation cheyyandi.

 4. ఇలా రాస్తున్నందుకు తప్పు అనిపిస్తే క్షమించాలి.
  బ్లాగులు వినోదాన్ని, విఙానాన్ని పెంచేవిలా వుంటే బాగుంటుంది.

  ఎవరికీ వుపయోగం లేని విషయాలపైన ఒక క్షణం ఆలోచించినా వృధా అవుతుంది.
  మీ వద్ద నుండి మరిన్ని ఉపయోగ కరమైన బ్లాగులను ఆశిస్తూ….

  తప్పు అనిపిస్తే మన్నించండి.

  శివ పార్వతి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s