ఈ పాపం ఎవరిది ? – 220

కోన్ని ప్రశ్నలు
సంతాప సూచకంగా అన్ని వినోద చానెళ్ళతో పాటు డి.డి , డి.డి 8 వంటి చానెళ్ళను కూడా కేబుల్ టి.వీ వాడు ప్రసారం చేయలేదు ఇది ఎంత వరకు సబబు ?
అ రెండు రోజులు మీడియా (ఆంద్ర ) కనీసం కోద్ది సైపు అయినా ఇతర వార్తలకు అవకాశం ఇవ్వలేదు
ఇక కొన్ని చానళ్ళు , ఎఫ్ ఎమ్ మాత్రం సంబందం లేని పాటలు ( విషాద / భక్తి ) ప్రసారం చేసారు
ఇహ .. వెబ్ మీడియా సరే సరి ఇంకా http://aponline.gov.in/apportal/index.asp ఎటు వంటి మార్పు లేదు , so called http://www.ysr.in అసలు ఆ వూసే లెదు http://74.125.153.132/search?q=cache:7AOPDHxnmD8J:www.ysr.in/+YSR&cd=4&hl=en&ct=clnk

మరి ఒక పక్క ఎవరు సి.ఎమ్ అంటూ S.M.S polls
కనీసం విచక్షణ లెకుండా అనేక సార్లు సి.ఎమ్ ను చంపి బ్రతికించారు ,ఘోర మయిన దృశ్యాలతో వీక్షల మనోభావాలను దెబ్బతీసి తద్వారా 220 మంది మృతికి పరోక్షంగా కారణమయ్యారు ,ఎప్పటి లగానే మీడియా దిశానిర్ధేశాలు లేకుండా వ్యవహరించింది

ఇదంతా ఎందుకంటే నేను నెలకు 255 రూపాయలు కేబుల్ 320 రూపాయలు పెపర్ బిల్లు కడుతున్నా !

Advertisements

One response to “ఈ పాపం ఎవరిది ? – 220

  1. ఈబేహారులకు నీతేమిటండీ ? డబ్బుకోసం ఎంతనీచానికైనా దిగజారతారు .మనం ఎదిరించనంతకాలమ్ ఇంతే

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s