అసలు ప్రతిదీ ఖండించటంతోనే మెదలవుతుంది

మద్య అనేక బ్లాగులో వ్యవస్థ మీద అనేక సూచనలు చూస్తున్నాను , నాకు ఎప్పటి నుండో వున్న అభిప్రాయం మీతో పంచుకోవాలని ..

150 సం క్రితం వరకు ప్రధాన వృత్తులు మానవుడి కనీస అవసరాల మీదే కదా , వ్యవసాయం వాటి ఉత్పత్తు ల మీద వ్యాపారం ఈ కనీస అవసరాలు తీరిన వాడికి వినోదం వీటి కోరకు అనేక యుద్దాలు వీటి అంతామూలం బ్రతకటం బ్రతికిన తరువాత చావటం ఇందులో చావటం ని ఎదుర్కోనటానికి అనేక విదాలుగా మనిషి ప్రయత్నించాడు ఈ క్రమంలో దేవుడిని సృస్టించాడు చావు కి భయపడే వారికి చావు తరువాత కూడా జీవితం వుండోచ్హని ఆశ పెరిగినది ఆ దీనిని సమాధాన పరుచుటకు ఒక తెగ బయలు దేరినది వీరు మనిషి కోరికలను చేతనయిన విధముగా పరిష్కరింటానికి ప్రయత్నించారు సఫలమైతే దైవం అన్నారు కాక పోతే విధి అన్నారు కారణం పాపము అన్నారు ఎవరైనా ఆటంకపరిస్తే వారిని రాక్షసులు అన్నారు . ఇలా సమాజంలో అవసరాలకు తమకు తోచిన ఎర్పాటు చేశారు ఎవరు ఏపని చేయాలో ఎది చేయకూడదో చెప్పటాకి ఒక వ్యవస్థతయారు చేసారు అయితే ఇందులో ప్రజల అసంతృప్తి బయట పడకుండా ,విప్లవాలు రాకుండా వర్ణవ్యవస్థను విద్యావస్థను అదుపులో వుంచుకోన్నారు ఇలా ఈ వ్యవహారాన్ని అనేక వందల (వేల)సంవత్నరాల పాటు సమాజానికి దిశానిర్దేశ్యం చేయటాకి ప్రయత్నించారు ఈ మద్యకాలం లో కొంత మంది దీనికి వ్యతిరేకంగా కొంత మంది అనుకూలంగా పోరాటాలు చేశారు గెలిచారు/ఓడిపోయారు గత వందసంవత్సరాల నుండి దీనిని వ్యతిరేకించేవారు పెరిగి పోయారు వర్ణవ్యవస్త కులాలు తెగిపోయాయి అనేక వేలసంవత్సరాలో సాధించిన విజ్ఞానాన్ని ఈ వందసంవత్సరాల లో అనేక రెట్లు అధికమించాము కాని బ్రతుకు ఇంకా దుర్భలంగానే వున్నది ఇది ఎప్పటికి బాగవునో …అసలు బాగవునో ..అసలు తెలియకుండావున్నది

Advertisements

2 responses to “అసలు ప్రతిదీ ఖండించటంతోనే మెదలవుతుంది

  1. చాలారోజులు నేనూ ఇదే విషయం మీద టపా రాద్దామను కొని మానుకున్నాను. కారణం ఇంతకంటే ఎక్కువ రాయాలన్నా/ వివరించాలన్నా / చర్చల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నా మనమే ఒక రీసెర్చ్ చేసి తీరాలి. ఆ ప్రయత్నం మీరు చేస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగని నేను నాస్తికుడను కాను. ఫిలాసఫి ని కానీ పార్టికల్ ఫిజిక్స్ ను కానీ అర్థం చేసుకునే స్థాయి నాకు లేదు.

  2. >>ఈ వందసంవత్సరాల లో అనేక రెట్లు అధికమించాము కాని బ్రతుకు ఇంకా దుర్భలంగానే వున్నది
    >>ఇది ఎప్పటికి బాగవునో …

    3030 వరకు బాగయ్యే అవకాశము కలదు 😉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s