పరమ పద సోపాన పఠము ( పాము పఠము)

శివ రాత్రికి పూజామాగ్రి  కై సికింద్రాబాదు మార్కెట్టు వెళితే ఇది లభించింది ,నేను ఆమద్య తెలుగు పఠము కోసం అంతర్జాలంలో వెతికే దోరక లేదు అందుకే ఇది అందుబాటు లోకి తేవటానికి ఒక చిన్న ప్రయత్నం పెద్దది గా కావాలనుకోంటే దయచేసి  http://picasaweb.google.com/lh/photo/YXUmIpols6VmiHqDI3MDiw?feat=directlink ఈ చిత్రం ను భద్రపరచి కావలసిన పరిమాణం లో ముద్రించుకోగలరు

paamu-patam

 

ఆంగ్లలో దోరికే Snakes and ladders కన్నా మన తెలుగు పఠమే బాగుంటుంది ఇది dice కన్నా గవ్వలలో ఆడితేనే మజా..
చిన్న ప్పుడు తెగ ఆడేవాడిని,ఒక రకం గా ఇది వ్యక్తిత్వ వికాశానికి మార్గదర్శకం ఈ  పటాన్ని చూడండి
సుగుణం అనే నిచ్హెన ద్వారా సాలోక్యము , గురు బోద ద్వారా దేవలోకం  అలాగ నే ఆన్ని గడులు పూర్తిచేసినా చివరి గడి 121 అహంకారము లో పాము కరిచి చివరికి రాక్షసుడి గడి కి చేరతాడు    దీన్ని మరింర మెరుగులు దిద్ది ఒక ఆన్ లైను గేములా తయారు చేయాలి  http://www.freevbcode.com/ShowCode.asp?ID=6709 ఇలాగే ఇలాంటివి ఎన్నో ఆటలు వెలుగు లోకి తీసుకురావసిన అవసరంవున్న ది http://en.wikipedia.org/wiki/Snakes_and_ladders  లోచూడండి  ఇలా  తెలుగు వికిలో  ఇలాంటి మన తెలుగు ఆటల గురించి రాయవలసిన అవసరం వున్నది. మోన్న ఒక ప్రముఖ తెలుగు బాలశిక్షలో చూశాను మన చిన్నప్పటి నుండి నేర్చుకోన్న పాటలు పద్యాలు, ఇంకా అనేక విషయాలమీద ఆ గ్రంధ రచయిత కాపీ రైటు వేసుకోన్నాడు . ఇక మన పరమ పద సోపాన పఠము కూడా ఎవడో తర్జుమా చేసి ఒక గోప్ప ఇన్నోవేషన్ గా కాపీ  రైటు వేసుకోంటాడు మనం మేమో మన ఆటకు అంత పేరు ఆనంద పడి వాడి ద్వారా వచ్హినందుకు భాధపడతాం !

మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు

5 responses to “పరమ పద సోపాన పఠము ( పాము పఠము)

  1. వ్యక్తిత్వవికాసానికి మార్గదర్శకం – బాగా చెప్పారు. నిజానికి మన సంస్కృతిలో విశేషం అదే ఆటపాటల్లో జీవనసరళికి పాఠాలు వుంటాయి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s