తినేది చేదని తెలిసీ, అది ఉగాది విందని తలచి. ఇష్టపడే ఆ పూతే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది !

బ్లాగు మిత్రులకు, శ్రేయోభిలాషులకు సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు, ఈ సారి ముందుస్తు   ఎందుకంటే   ఈ ఉగాదికి    వూరువెళ్ళాలి

పోయిన  సంవత్సరంలా కాకుండా ఈ సారి తేదీల విషయంలో  తికమక లేదు .
సర్వజిత్   నాజీవితంలో పెను మార్పులకు  దారి తీసినది    గృహస్తాశ్రమం స్వీకరించక తప్పింది  కాదు  ఈ   సర్వధారి నామ సంవత్సరం లో ఎమి  జరుగు తుందొచూడాలి ! ఈ సారి ఉగాది కి కవిత కాకుండా ఒక  పాట 

జీతం ఎక్కడున్నాది  జీతం ఎక్కడున్నాది
ఈ ఖర్చుల్లులో కరుగూతున్నాది
అందమైన జీవితం అనుకుంటున్న వయసులో
అనుకోకుండా పెళ్ళై పోయినాది
బాచ్హిలర్ గ బ్రతిగా ఎంతో  హాయిగ తిరిగా
కోంగుని పట్టి కోట్టుకు పోయానే బ్రతుకూలో  కోంగుని పట్టి కోట్టుకు పోయానే!
(దీని ని   గజిని  సినిమాలోని హృదయం ఎక్కడున్నాది  బాణి / రాగం  లో పాడుకోన వలెను )

ఉగాది శుబాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీకు మరింత ఆనందాన్ని కలిగించాలి అని కోరుకుంటూ
మీ శ్రేయోబిలాషి
కృపాల్ కశ్యప్

 

Advertisements

3 responses to “తినేది చేదని తెలిసీ, అది ఉగాది విందని తలచి. ఇష్టపడే ఆ పూతే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది !

  1. పెళ్ళి అయిన అయోమయంలో వచ్చేది సర్వధారి నామ సంవత్సరం అని కూడా మర్చిపోయావా కశ్యపా?? వ్యయ నామ అన్నావు.

    కొత్త పెళ్ళికొడుకువు, మొదటి ఉగాది అత్తవారింట్లో హాయిగా చేసుకుంటూ ఈ సన్నాయి నొక్కులెందుకో???

    వచ్చే ఉగాదికి మరో శుభవార్త చెప్తావని ఆశీర్వదిస్తూ..
    మీ దంపతులిద్దరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు…

  2. అయ్యో రామా , నేను చెప్పినది కూడా అదే కదా i mean ” ఈ సర్వధారి నామ సంవత్సరం లో ఎమి జరుగు తుందొచూడాలి ” , ఇంకా ఉగాది చేదు పండగట so కోత్త అల్లుడి ని పిలవ కూడదట ( ఇది ఎవరో దశమ గ్రహపీడితుడు పెట్టిన అచారం కావచ్హు )
    ఇకా నాకు మేళ్ళం రాదు :), ఇంకా మీ దీవెనలకు కృతజ్ఞతలు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s