మంత్ర ,అనసూయ – పోయిన వారం నేను చూసిన చలనచిత్రాలు .
వాణిజ్య పరమయిన విజయాలను పరిగణ లో నికి తీసుకోన్నా ఈ రెండు చిత్రాలు చక్కటి విజయం సాదించటం అబినందనీయం .
మంత్ర ,అనసూయ రెండూ కూడా బలమయిన వ్యక్తిత్తము, దైర్యం గల మహిళల గురించి (ఇక్కడ ఆడవారు/మగువలు/ అతివలు, అని రాద్దామనుకోన్నా కానీ నేను చదువుకోన్న పుస్తకాలలో ఈ పదాలకు వేరే అర్దాలు విన్నాయి ,పురుషుల విషయంలో ఇంత క్లి స్టత లేదు ).
మనం జాగ్రత్త గా పరిశీలిస్తే ఈ మద్య స్త్రీ సైకాలజీ ప్రధాన మయిన సినిమాలు విశేష ఆదరణ పోందుతున్నాయి ,గత మూడు నాలుగు సంవత్సరాలనుండి పత్రికలు,ఇతర పుస్తకాలలోకూడా ఈ సైకాలజీ ప్రదాన అంశంగా మారటం చూడవచ్చు. స్త్రీ సైకాలజీ
గురించి Men are from Mars, Women are from Venus లో విపులంగా రాస్తాడు . ఎదిఎమయినా
మంత్ర ,అనసూయ లు స్త్రీ లును తక్కువ ఎక్కువలు చేసిచూపకుండా పురుషుని తో సమానంగా చూపింటం మన తెలుగు సినిమాలలో వచ్హిన హర్షణీయ పరిమాణం !!
ఎదేమిటో గానీ జనాలు కూడా వేలం వెర్రిగా ఈ మననత్వ శాస్త్రం మీద విపరీతమయిన ఆశక్తి కనపరుస్తున్నారు ఇది మంచికో – చేడుకో
nijam chepparu,ee vishayam lo neti commercial cinimalu chala adhama sthithi lo vunnay..aammayilante aatabommalu ga chupeduthunnaru..ee culture maarali