లింగ వివక్ష ధోరణి

ఈ రోజు  మన భాగ్యనగరం లోజరిగే  ఆసియా ఫసిఫిక్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ రిప్రొడక్టివ్‌ అండ్‌ సెక్సువల్‌ హెల్త్‌ అండ్‌ రైట్స్‌ జరుగుతున్న సదస్సు కు వెళ్ళే అవకాశం లబించినది, ఇందులో ,1300 మంది 52 దేశాలనుండి పాల్గోన్నారుఈ దీనిన్లో మూడవ వంతు మంది యువజనులు , చర్చ ప్రదానంగా లింగ నిష్పత్తి, వైవాహిక వ్యవస్థ , లైంగక హక్కుల మీద జరిగినది .

విషయం ఎమింటంటే  జనాభాలో స్త్రీల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. ఈ పరిణామం కుటుంబ్‌వ్యవస్థ విచ్ఛిన్నానికి దారి తీసే ప్రమాదం వుంది. స్త్రీతో వివాహం కోసం పురుషుల మధ్య భీకర పోరాటం సాగుతుంది. ఈ పరిస్థితి బహు భర్తృత్వానికి దారితీసే అవకాశం ఉంది. లింగ నిష్పత్తిలో వస్తున్న ఈ అంతరం రెండు మూడు దశాబ్దాల తర్వాత సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆదాయపు వనరుగాను,కుటుంబ బారంమోసే వాడిగాను,   చేసేవాడిగాను సమాజంలో మగ బిడ్డకు ఉన్న ప్రాధాన్యం కారణంగా క్రమేణా ఇలాంటి అసమానతకు దారితీయనున్నది. భారత్‌  తోపాటు పాకిస్తాన్,  చైనా, వియత్నాం, నేపాల్‌ దేశాలలో  కూడా ఇదే పరిస్థితి .

చాలా మంది వక్తలు ఈలింగ నిష్పత్తి గురించి ఆందోళన వ్యకం చేశారు .
కానీ నాకు అర్దంకానివి కోన్నివున్నాయి

ఈ  సెక్సువల్‌ హెల్త్‌ అండ్‌ రైట్స్‌  అన్నీకూడా స్త్రీల గురించి వారి సమస్యలగురించి మాత్రమే వున్నయి,
అంటే పురుషులకు ఇలాంటివి హక్కులు వుండకూడదా ?
“Sexuality does not operate in isolation. It intersects gender, class, caste, religion, economics, law, culture and many other variables. We need to acknowledge that all people are not heterosexual and can have different preferences. Everyone including lesbians, gay men, bisexuals, transgendered, transsexual have a right to be safe from violence and discrimination and enjoy their sexuality,””
 
గణాంకాల ప్రకారం అలోచింస్తే నేడు ప్రతి 1000 పురుషులకి 927 మంది స్త్రీలు వున్నారు , భ్రూణ హత్యలు, ఆడ శిశు మరణాల రూపంలో లింగ వివక్ష ధోరణి (ప్రీ నాటల్‌ సెక్స్‌ డిటర్మినేషన) ద్వారా చనిపోతున్న వారిసంఖ్య 20 % మనం వీటిని నిరోదిస్తే  ఒక ఐదు సంవత్సరాలలో ఈ సంఖ్య 1000 పురుషులకి  1150 మంది స్త్రీలు వుంటారు .
దీనివలన సమాజిక అసమానతలు కలగవా ?

ప్రతి ఒక్కరూ సెక్స్‌ గుంరించి యుక్తవయసు లోనే ( 13 – 17 ) జ్ఞానం అందించాలి ( Sex Education )అని తత్ద్వారా  స్త్రీలపై లైంగిక అత్యాచారాలు తగ్గుతాయి అని అంటున్నారు , నా అవగాహన ప్రకారం  యుక్తవయసు లో విచక్షణా జ్ఞానం కన్నా లైంగిక అవసరాలకే ప్రాముఖ్యత వుంటుంది మనం అందిచే ఈ జ్ఞానం ,  గర్బనిరోదక పద్దతులకు , HIV లాంటి సుఖవ్యాదులు బారిన పడకుండా వుండటానికి , పరస్పర అవగాహన పెరగటానికి (బల వంతపు అత్యాచారాలు తగ్గటానికి )వుపయోగ పడుతుంది .

ఇది చాలా సున్నితమయిన అంశం  యుగాల దాదాపు అన్ని దేశాలలోను ,మతము , సంసృతి లోను పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు ఎందుకంటే అది ఇంత గా ఆవయసు లో తెలుసుకోకపోవటం వలన వచ్చేనస్టమేమి లేదు ఎందుకంటే ఇది ప్రకృతి సహజసిద్దం గా ఆ జ్ఞానం ఇస్తుంది,  ఒక వేళ ఇది మంచిదే అయినా ఒక వ్యక్తి నైతికంగా,  ఉన్నత వ్యక్తితంతో ఎదగటానికి ఇది ఎంతవరకు ఉపయోగం ?

APRSRH
 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s