ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు

నాకు పెళ్ళి ఒద్దు మొర్రో అంటే వింటారా . 

 నాకు పెళ్ళిచూపులకు ముందే లగ్నానికి ముహుర్తం నిర్ణయించి పిలిచారు
నా ఆదర్శాలకు పెళ్ళిఎలా అడ్డో ఒక పది కారణాలు చెప్పమన్నారు .
ఒక అనుకోని పరిణామాన్ని ఎదుర్కోవలసి వచ్చింది – చెప్పలేక పోయాను
చెప్పింది చేయమన్నారు 😦

చివరకు పోయిన శనివారం ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు జన జీవన స్రవంతిలో కలుపుతారట ..

eng

Advertisements

27 responses to “ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు

  1. అన్నా, పెళ్ళి సేసుకుని పిల్లా పాపలతో సల్లగుండాలి 🙂
    నా తరమా భవసాగరం అంటూ మారాం చెయ్యకుండా మన కిరణ్, త్రివిక్రమ్‍ల దారి పట్టెయ్.

    నెనర్లు

  2. ఏ విధంగా డిసైడ్జేసినా మీ వాళ్ళూ మస్తుగా డిసైడ్జేసిన్రు. ఎంజాయ్. జ్యోతిగారు బ్లాగులో అభినందిద్దామంటే ఎంతకీ తెరుచుకోలేదు..ఆ టపా.

  3. కశ్యపా! మీ పెద్దోళ్ళు సరిగానే డిసైడ్ చేసారు. ఐనా వద్దని చెప్పడానికి నీ దగ్గర కారణముంటే కదా వాళ్ళకి చెప్పడానికి. ఇన్ని మాటలు చెప్పావు కాని అమ్మాయికంటే నీ మొహంలోనే మతాబులు, చిచ్చుబుడ్లు వెలిగిపోతున్నాయి మరి. పెళ్ళయ్యాక ఎదైనా సమస్యలుంటే ఇక్కడ అన్ని లెవెల్స్ లో ఉన్న సీనియర్లున్నారు త్రివిక్రం,కిరణ్,రవి మొదలగువారు. సో డోంట్ వర్రీ. ఐనా తర్వాత మేమంతా గుర్తుంటామా??ఆల్ ద బెస్ట్..

  4. (ఏంటో పిల్లలందరూ పెద్దలైపోతూనే ఉంటారు..ఒక్క క్షణమాగదు కదా సమయం..)
    కశ్యపులవారికి బెస్టాఫులక్కూ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s