చూసారా …దీపము నుండి వచ్చే వెలుగుని

ప్రేమికులదినం 14th Feb 2006 – See if you can change your thinking!!! అటూ అంతర్జాలము లోకి అడుగుపెట్టి,పిండి వంటల రుచిని Hyderabad Masti కి రుచి చూపించి అటు పిమ్మట బ్లాగా వరణము లోనికి పవేశించి ఇంతితై .. నేడు  వలబోజు జ్యోతిగారు  ఏక కాలంలో ఐదు బ్లాగులు  అదీ  1000 పైచిలుకు టపాలు! .Hyderabad Masti  గూగుల్ గుంపు లోవున్న 10460 మందికి మన గుంపులో 811 మందిలో ఒక ప్రత్యేక మయిన విశిష్టతను సంపాదించుకున్నారు.

Date:26/6/06

 TJ

కంప్యూటర్ ఎరా పత్రికలో వచ్చిన వ్యాసం చదివిన తరువాత అని పించినది తెలుసుకోవాలన్న ఆసక్తి దాని తగిన  కృషి చాలు విజయానికి ,ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు  అనేక మంది కి స్పూర్తి దాయకం  ,కృషి కొనసాగాలని కోరుకొంటూ అభినందనలు తెలియజేస్తూ

ఒకసారి మననం చేసుకోందాం

ఉపయోగించకపోతే
కత్తి తుప్పు పడుతుంది!
వినియోగించకపోతే
మేధ తప్పుల పడుతుంది!!
గమనం ఉంటేనే కద –
గమ్యం అందేది!
పఠనం చేస్తేనే కద –
ప్రతిభను పొందేది!!
వట్టిగా ఉంటే
మట్టిలో చెదవవుతావు!
గట్టి కృషి ఉంటే
చేవ గల ప్రగతివవుతావు!!
 

కృషి కొనసాగాలని కోరుకొంటూ అభినందనలు తెలియజేస్తూ

Advertisements

3 responses to “చూసారా …దీపము నుండి వచ్చే వెలుగుని

  1. ఆహా! ఆ వేగు (mail) నాకు గుర్తుంది. దీపం నుంచీ వచ్చే వెలుగులను చూస్తున్నాం. ఈ జ్యోతి కలకాలం ప్రజ్వరిల్లుతూనే ఉండాలని ఆకాంక్షిస్తున్నాం.

  2. ధాంక్స్ కశ్యప్ ,,

    భలే వెతికావే ఈ మెయిల్ ని.నాకే గుర్తులేదు అంతర్జాలంలో ఎప్పుడు అడుగెట్టానో..నిజంగా గత సంవత్సరం నాకు దొరికిన అమూల్య వరాలు ఈ తెలుగు బ్లాగు, హైదరాబాదు మస్తీ గ్రూపులు. Hyderabad Masti కి ఇప్పుడు నేనే పెద్ద దిక్కుని.(Moderator). అక్కడ కాని , బ్లాగు గుంపులోకాని నన్ను ఎంతో గౌరవిస్తారు. ఇది నా అదృష్టం గా భావిస్తున్నాను. నాకు చేతనైనంతవరకు ఈ కృషి కొనసాగిస్తానని చెప్పగలను. ఆపై ఆ పైవాడి దయ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s