..హతవిదీ !

 గత రెండు రోజుల న్నుండి ఒక మీడియాలో ఒకటే గోల.“బాలీవుడ్‌ జంట అభిషేక్‌ బచన్‌, ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ ఇప్పుడు ఒక్కటయ్యారు.”ఏ చూసినా ఇవే బలే చిగాకు  పుట్టినది రమారమి అన్నిపత్రి కలలో విలువయిన మోదటి  పేజి,అన్ని లలో దీనికే కేటాయించారు ఎంత దనము సమయము వౄదా .ప్రతి  ఒక్కటీ డబ్బులు పెట్టి చూస్తామే ఇదా వీళ్ళు అందచేసేది . అసలు మనలో చైతన్యం రావాలసిన అవసరం చలా వున్నది అయీనా మన ప్రతినిదులుగా చెప్పుకోనే వీళ్ళకి కనీస విచక్షనా ఙానం    వుండ వలసిన అవసరము  లేదా వీరిదయ వలన పక్క వాడిని అనుమామనమంగా చూడటం మొదలు అయినది . బయటకు రావాలాంటే బయమేస్తోది ప్రతి రోజు ఎంతో ఒత్తిడి పెరిగి పోతొంది ఫలితం మానవ సంబందాల క్షీనత ,వున్మాదం / అసయాయత  మితి మీరిన దైవబక్తి… హా ఇప్పుడె      వివాహమైన అనంతరం కొత్తదంపతులు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యా రాయ్‌లతో అమితాబ్‌ దంపతులు, అనిల్‌ అంబానీ కుటుంబం స్నేహితులు, బంధువులతో స్వామివారి దర్సనం చేసుకోన్నారట      ఈ టీవీ , టీవీ 9 లోచూపిస్తున్నారు …:( ..హతవిదీ  !                                

Advertisements

6 responses to “..హతవిదీ !

  1. ఆఖరికి భారతాన కూడా పట్టిందన మాట జబ్బు.
    అమెరికా మీడియా చూడాలండి బాబూ వాంతు వస్తుంది. అసలే ఈ మధ్య ఘోరాలు జరుగుతున్నాయి.
    మనవారు, పాశ్చాత్య దేశాల నుండి అన్ని చెడ్డ విషయాలే నేర్చుకుంటున్నట్టున్నారు.

  2. అక్కడెక్కడో మన దెశం లో జరుగుతున్న పెళ్ళి గురించి ఇక్కడ అమెరికా చానళ్ళ వాళ్ళు కూడా తెగ చూపిస్తున్నారు.నిన్న,మొన్న అన్ని న్యూసుల్లోనూ ఈ పెళ్ళి సంబరాల గురించే.

  3. .“బాలీవుడ్‌ జంట అభిషేక్‌ బచన్‌, ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ ఇప్పుడు ఒక్కటయ్యారు.” ఈ వాక్యంలో నాకేదొ భాషాదోషం గోచరిస్తుంది. ఏది ఎమైనా, మీరు చెప్పింది సబబుగానే ఉంది. అదేదో సామెత చెప్పినట్లు “ఊరిలో పెళ్ళికి కుక్కల హడవిడి” అన్నట్లున్నది, మన మీడియ పరిస్తితి.

  4. ఆ గోల రెండురోజులకే పరిమితం కాలేదు! వల్లూరి గారు “ఊ.పె.కు.హ.” అని సరిగ్గా చెప్పారు. మన మీడియా ఎలా తయారైందంటే చేసిందంతా చేసి “మేమేమైనా అతి చేశామా?” అని చర్చలు, ప్రజాభిప్రాయసేకరణలు (జీ తెలుగు, NDTV) కూడా వాళ్ళే చేస్తారు. (జీ తెలుగు పోల్ లో 94% మంది ‘ఔను’ అని చెప్పారు). ఐనా వాళ్ళు మారతారనే ఆశలు మాత్రం పెట్టుకోకండి.
    ఇది కూడా చదవండి: http://archanaamperayani.blogspot.com/2007/04/save-media-save-journalists-save.html

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s