భరతఖండంబు చక్కని పాడియావు!

బిగ్‌బ్రదర్‌రియాల్టీ షో కిరీటాన్ని బాలీవుడ్‌ సుందరి శిల్పాశెట్టి సొంతంచేసుకుంది. ఎన్ని  నాటకీయ పరిమాణాలు- ఇది ఊహించిందే !భారత ప్రజలారా మీకుబిగ్‌బ్రదర్‌రియాల్టీ షో  చక్కటి అవగానవచ్హి నదికదూ !!మరి ఇకనే బహూళజాతి కంపెనీల రాబడికి మరి ఇన్ని అకాశములు . ఒక పద్యము గుర్తుకు వస్తోందిభరతఖండంబు చక్కని పాడియావు—————————– (ప్రస్తుత పరిస్తితులకు ఇక్కడ భారతీయులు  అనుకోవచ్చు నేమో)

—————————-పితుకుచున్నారు మూతులు బిగియగట్టి.అంతా

మన ఖ(క)ర్మ

బిగ్‌బ్రదర్‌రియాల్టీ షో కిరీటాన్ని బాలీవుడ్‌ సుందరి శిల్పాశెట్టి సొంతంచేసుకుంది.  ఈవిజయంతో శిల్పాశెట్టికి లక్ష పౌండ్ల ప్రైజ్‌మనీ లభించింది. ప్రారంభమైనప్పటినుండి వివాదాల నడుమ చిక్కుకున్న ఈ కార్యక్రమంలో ఆసియానుండి పాల్గొన్న తొలిసారే కిరీటం గెలుచుకోవటం విశేషం. 63 శాతం ప్రజలు శిల్పాశెట్టికి అనుకూలంగా ఓటువేశారు. జెడ్‌గూడీ ఎపిసోడ్‌ తర్వాత శిల్పాశెట్టికి ఆదరణ పెరిగింది. ఇంగ్లాడ్‌లోని ప్రముఖ పత్రికకు గూడీకి వ్యతిరేకంగా వచ్చిన 50వేల లెటర్స్‌ చూస్తుంటే శ్‌ిల్పాశెట్టికి ఉన్నఆదరణ తెలుస్తుంది. గూడీతో పాటు శిల్పపై చిర్రుబుర్రులాడిన మాజీ సుందరి డేనియల్‌ లాయిడ్‌ షో ముగిసిన తర్వాత సారీ చెప్పింది. ఈ కిరీటం దక్కిన తర్వాత శిల్పకు హాలీవుడ్‌ ఛాన్స్‌లు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతుండగా ఇప్పటికే రెండు సినిమాలతో ఒప్పందం చేసుకుంది. బ్రిటన్‌ పార్లమెంట్‌లో జాతివివక్ష ఆరోపణలపై చర్చజరిగిన తర్వాత ఈ షోకు విపరీతంగా రేటింగ్స్‌పెరిగాయి. ఈ షో అర్ధాంతరంగా ముగిసిపోతుందనుకున్న నిర్వాహకులకు అనూహ్యంగా రేటింగ్స్‌ పెరగటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇది ఐదవ బిగ్‌బ్రదర్‌ రియాల్టీషో. . www.telugupeople.com నుండి 

భరత ఖండంబు అనే పద్యని చిలకమర్తి వారు వ్రాశారు  భరతఖండంబు చక్కని పాడియావుహిందువులు (భారతీయులు )   లేగదుడలై ఏడ్చుచుండతెల్లవారును గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి.

Advertisements

4 responses to “భరతఖండంబు చక్కని పాడియావు!

  1. ఇకనే! మరో సారి పాశ్చాత్య పాశవిక నాగరీకత కు స్వాగతం పలికి పరవశించి పొవటమే. విదేశి / స్వదేసి బహుళ సంస్తల వ్యాపారభివౄద్దికి మన విలువల ను బలి ఇవ్వటమే మన తక్షణ కర్తవ్యం.

  2. ఇండియనులు లేగదూడలై ఏడ్చుచున్నారా?
    మన మూతులు ఎవరైనా బిగియగట్టారా?
    మనమీద ఎవరి బలవంతమూ లేదుకదా?
    ఇప్పుడు తెల్లవారిని అనడం సమంజసమేనా?
    శిల్పకు హాలీవుడ్ సినిమాల్లో అవకాశం రావడం మంచిదేకదా?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s