Telugu lo kaburlu చెప్పాలని ఉంది !

పుణ్యం - పురుషార్దం
పుణ్యం  పురుషార్దం . ఈ సారి మీరు ప్రార్దనా  మందిరానిని వెళ్ళినప్పు డు  ఆ కుర్ర పూజారిని  జాగ్రత్త గా చూడండి    బహుశా ఆయన ఎంబిఏ లాంటి పెద్ద చదవునే పూర్తి చేసి, దానికి తగ్గ వృత్తిని గతంలో చేసి ఉండొచ్చు. ఎంతైనా ఆధ్యాత్మికంగా ఏదైనా సలహాలు, సూచనలు ఇస్తే ఇవ్వొచ్చని  మనం  భావిస్తే తప్పులో అడుగేసినట్టే. బిజినెస్‌ / సాంకేతిక  అంశాల తో పాటు ఆధ్యాత్మిక చింతనపై కూడా దృష్టి పెట్టే విధంగా  పలు సలహాలను ఇ్‌వ్వొచ్చు. ఎదం ఎందుకంటే వారు వృత్తిపరం మైన సంపాద న  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తో సరి సమానంగా వుంటోంది . మోన్న భద్రాచలం లో   రాములు వారి కళ్యాణ వైభోగం  అందరూ  చూశే వుంటారు కదా అందులో  తలంబ్రాలు పోసేటప్పు డు  పళ్ళాలు అందించే  శ్రీనివాశాచారి నాకు బాల్యస్నేహితుడు B.E Comp ,  M.B.A చదివి కోన్నాళ్ళు బెంగుళ్ళూరు  లో developer గాచేసి  ఇప్పుడు  భద్రాచలం  రామాలయ ప్రాంగణంలో  ఆంజనేయ స్వామి గుళ్ళో పూజారిగా  చేస్తున్నా డు  నెలకు   20,000 పైనే సంపాదన ఇంకా టార్గెట్లు  డెడ్ లైనులు    లేని ఉద్యోగం   గౌరవ మర్యాదలు సరే  సరిం  .

ఒక సారి నాతో చెప్పాడు     శ్రీవైష్ణవుల కంటే  వైదిక  బ్రాహ్మణుల  ఆదాయం బాగుంటుందట !

Gmail సౌలబ్యం గురించి
Gmail సౌలబ్యం  గురించి ఈ రోజే నాకు తెలిసింది   ఈ రోజు   ఒక టపాను నా జీమెయిలు kasyap.p@gmail.com పంపాలనుకోని  పోరపాటున   kasyapp@gmail.com  కు  పంపాను హాచ్హర్యం !! అది   kasyap.p@gmail.com కు  వచ్హింది   పాపం జీమెయిలుకు   ID మద్యలో చుక్కలు , కామాలు పెడితే అర్దం  కాదేమో !   అంతే  కాక మీరు  kasyapp+XYZ@gmail.com  కు పంపినా  కూడా  kasyap.p@gmail.com  కే వస్తుంది .

I am useing gmail from Aug  2004  but ఈ విషయం నాకు ఇంత వరకు తెలవదు

తినేది చేదని తెలిసీ, అది ఉగాది విందని తలచి. ఇష్టపడే ఆ పూతే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది !
బ్లాగు మిత్రులకు , శ్రేయోభిలాషులకు సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు ,ఈ సారి ముందుస్తు   ఎందుకంటే   ఈ ఉగాదికి    వూరువెళ్ళాలి

పోయిన  సంవత్సరంలా కాకుండా ఈ సారి తేదీల విషయంలో  తికమక లేదు .

సర్వజిత్   నాజీవితంలో పెను మార్పులకు  దారి తీసినది    గృహస్తాశ్రమం స్వీకరించక తప్పింది  కాదు  ఈ   సర్వధారి నామ సంవత్సరం లో ఎమి  జరుగు తుందొచూడాలి ! ఈ సారి ఉగాది కి కవిత కాకుండా ఒక  పాట

జీతం ఎక్కడున్నాది  జీతం ఎక్కడున్నాది

ఈ ఖర్చుల్లులో కరుగూతున్నాది

అందమైన జీవితం అనుకుంటున్న వయసులో

అనుకోకుండా పెళ్ళై పోయినాది

బాచ్హిలర్ గ బ్రతిగా ఎంతో  హాయిగ తిరిగా ..

కోంగుని పట్టి కోట్టుకు పోయానే ..బ్రతుకూలో  కోంగుని పట్టి కోట్టుకు పోయానే  ..

(దీని ని   గజిని  సినిమాలోని హృదయం ఎక్కడున్నాది  బాణి / రాగం  లో పాడుకోన వలెను )

ఉగాది శుబాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీకు మరింత ఆనందాన్ని కలిగించాలి అని కోరుకుంటూ ….

మీ శ్రేయోబిలాషి

కృపాల్ కశ్యప్

కోతుల బెడద
ఈ  కోతుల కు  ఎంమయినది ? ఈ మద్య ఈ  కోతులు  అఘాయిత్యాలు మరీ   పెరిగి పోయాయి  .

అస్సలు మనుష్యులంటే  భయ్యం   లేకుండా తెగ రెచ్హి పోతున్నాయి . ఒక సారి  ఈ కోతుల బెడద నుంచి మామిడి తోటను రక్షించు కోవ టానిని  “బచ్హ్హోడు” అనే కోండముచ్హును   కోను కోస్తే ఇది కూడా వీటి బాద నుతట్టు కోలేక చెట్టుకు  ఉరేసుకోన్నది .

మోత్తం  మామిడి తోటంతా   వీటి  దెబ్బకు   ఖతం   వీటి  బెడదకు అసలు కాపలా కాసేనారు  దోరకటంలేదు , గోరు చూట్టు మీద రోకటి పోటు లాగ  ఈ మద్య  వీటి భారి నడి కోంత మంది చనిపోయారట  అంతే   కాక అదేదో  గ్రామంలో  ఇవి  మహిళల   అసబ్యంగా ప్రవర్తిన్నా యని  నిన్న టి.వీ 9 లో చెప్పాడు   అసలు  కోతులు ఇంతగా సైర్విహారం చేస్తుంటే  ప్రభుత్వం ఎంచేస్తో  ందో  .ఈ సారి బడ్జేట్ లో   దీనికి ఎటువంటి   కేటాయింపులు లేవు  ప్రభుత్వం వెంటనే ఒక కోండముచ్హుల శిక్షణా కేంద్రాని ఎర్పాటు చేయాలి  కోతుల భారిన  పడ్డ  తోటల రైతులకి ,ప్రజలకు   కుల,మత వర్గ  తేడాలేకుండా  వెంటనే  ప్యాకేజి   ప్రకటించాలి

నువ్వు కులుకుతూ ఇచ్హెదవు ఎవడబ్బసోమ్మని చిదంబరమా !
అయ్యో  మేధావి అనుకోన్నానే !, దూరదృస్టి కలవాడను కోన్నానే !!, భారత అర్దికరంగాని పరిపుస్టం చేయగలవాడను అనుకోన్నానే !!!.

మీ చిదంబర రహస్యం   ఇదేనా ఎడాపేడా వరాలు ఇవ్వటమేనా

60,000 కోట్లరూపాయలు  మాఫీ దీని బదులు ఎ వడ్డీ  తగ్గించ టమో  ఆసోమ్ముని ని మౌలిక వసతుల కల్పనకో కేటాయించచ్హుకాదా .

పేదలు వెనక బడినవారు  ఇలా  ఎంతకాలం   మా మధ్యతరగతి  వీళ్ళని   భరించాలి ? కుల,మత ప్రాతిపదికన  రాయుతీల సంగతి రాయటానికి వీలులేదు ఇప్ప టికే వేలకు వేలు ఇంజనీరింగ్ నిరుద్యోగులు తయారయ్యారు .

నా  మటుకు నాకు మీ  బడ్జెట్ వలన లాభంలేదు

1)ఈ సారి మాపోలాలు  కౌలుకి ఇచ్హాం  ఒకవేళ  వ్యవసాయంచేసినా నేను మీపరిదిలోకి రాను.

2)మీ  వైద్యశాలలో  ప్రమాణాలు ప్రత్యక్షంగా తెలుసిన వాడిని - నేను వెళ్ళలేను

3)మీరు తగ్గించిన టి.వి,ద్విచక్ర వాహనాలు ఎప్పుడో కోనుకోన్నాను

4)నేను  విద్యార్దిని, వృద్దుడిని   కాను,సహకార వెనక బడిని,మైనారిటీ   వర్గాలకు చెందిన వాడిని కాను .

మీ  కంటితుడుపు  అదాయపన్ను  రుచించలేదు ,మీకు  క్రమం  తప్పక  అదాయపుపన్ను చెల్లించటం నా కర్తవ్యం  అది నాబాద్యత కూడా  -

కాసే  చేట్టుకే రా ళ్ళదెభ్భలంటే ఇదేనేమో .  ఇప్పుడు వీళ్ళ కి నేతులు పూశారు రేపటి వాతలు మళ్ళీ నాలాంటి వాళ్ళకే

లీ ప్లింగ్- లీపురోజు
ఈరోజు  లీపురోజు మా  అరుణా టీచరు (5 వ తరగ తి) ,నాస్నేహితురాలు జ్యోతి ,మహోష్  ల పుట్టినరోజు   వీరికి జన్మదిన శుభాకాంక్షలు  నాకు  చిన్నప్పుడు  ఈరోజు పుడితే బాగుడు అనిపించేది :).ఇలాపుట్టిన వారిని  “leapling” అంటారట , 12వ శతాబ్దం లో Scottish  దేశంలో ఈ రోజు  స్త్రీ లు   వివాహనికి  అబ్యర్దస్తే (make a proposal of marriage)ఒక వేళ  ఆ  పురుషుడికి ఇస్టం లేక పోతే ఒక ముద్దు పెట్టి,ఒక  పౌండు  ఇచ్చి ఒక జత గ్లోజులు ఇవ్వాలని  షరతు !.

కానీ ఈ Gregorian calendar,తేదీలు మార్చటం, క్రీస్తుపూర్వం లో తేదీలు వెనకకు వెళ్ళటం, తేదీలు మార్చటం,గంటలు మార్చటం అంతాఅయోమయంగా వుంటుంది . ఈ మద్యఒక దేశాక్షుడు  ప్రజలంతా పోద్దున్నే లేచి చురుకుగా వుండంటందుకు  తమ  దేశకాలాన్ని ఒక గంటముందుకు జరిపాడట !  . ప్రోఫేసర్  స్టీఫేన్ హాకింగ్ (Stephen Hawking )  గారి  Brief History of Time చదివిన తెరువత  చాలా  విచిత్రం అయిన  అలోచనలు వచ్చాయి ఆ సిద్దాతాల  ప్రకారం కాలంలోకి ప్రయాణంచేయవచ్హు ఇది ఎలాగో  ఆ పుస్తకాన్ని చదివిచూడండి .

నాకు మాత్రం  శాలువాహన శకం  శ్రీ సర్వజిత్‌ నామ సంవత్సరం;ఉత్తరాయణం; శిశిర ఋతువు;మాఘ మాసం; కృష్ణ పక్షం  అనుకోవటమే ఇస్టం అయితే ఇందులో కూడా ఎవో అధిక మాసాలని ఉంటాయట !

మనమే ఎందుకిలా ?
మనమేమో

ఉడిపి హోటల్ లోనే  టీ ,తాగుతాం

అయ్యర్ హోటల్ లో ఆంద్రాపెసరట్టు తింటాం

లేక పోతే ఏ పంజాబీ దాబాకో వెళతాం .

సాయంత్రం పానీపూరీ కానీ ,పావుబాజీకానీ  తింటాం

మన రాజధానిలో  హుర్ద్దూ గానీ,ఆంగ్లంగానీ మాట్లాడతాం

ప్రక్కరాస్ట్రం వాడంటే తగని మక్కువ .

చెన్నై ,బెంగుళ్ళూరు,పూనే లో రియల్ ఎస్టేట్లకు అదారంమనమే.

35 % ఐ.టి మంనదే !.అదిక శాతం ప్రర్యాటక అదాయానికి కారణం మనమే !

వారేమో

మన తెలుగు  అక్షరం కనపడితే రంగులు పూస్తున్నారు :(

ఎందుకిలా ?

గరీబ్ రధ్ …
నా   స్నేహితుడు   సికింద్రాబాద్  లో దిగిన   వెంటనే  నాకు పోను చేసి   గరీబ్ రధ్   లో  వచ్హాను  అనిచెప్పాడు .

గరీబ్ రధ్   లో   సౌకర్యాల  సంగతి బాగానే వున్నా ఆ రైలు  పేరు మాత్రం  అస్సలు నచ్హలేదట.   అసలు మన రాజకీయ నాయకులు కేవలం ఒటు కోసం ఒక మంచి రైలు సర్వీసు పేరు ఇలా పెటారు . కానీ అయితే ఒక్క విషయం  మన  దేశంలో  చాలా మంది

తాము పేదవారు గా  చెప్పుకో వ టానకి  ఇస్టపడతారు  తమ ప్రాంతం,కులం,మతం  ఎంత వేనక బడితే అంత లబ్యత   చేకూరు తుంది  ప్రజలంతా పోటీ లు పడి తాము లెని వారి/వెనక బడిన వారి గుర్తిపు కోశం తాపత్ర య పడతారు .

అవును మరి ఒక రూపాయి పన్ను కట్టనవసరం లేకుండా   ఉచిత విద్య,వైద్యం,గృహం,పోలం వస్తాయంటే ఎవరికి ఆశ ఉండదు ?

సమయ పట్టీ

2735 Secunderabad-Yesvantpur 9

Days of service Tu,Th,Su

Secunderabad (Dep) 19.15

Raichur (Dep) 23.45

Guntakal (Dep) 01.20

Anantapur (Dep) 02.50

Dharmavaram (Dep) 04.05

Yeshvantpur (Arr) 07.05

2736 Yeshvantpur-Secunderabad 9A

Days of service M,W,F

Yeshvantpur (Dep) 20.50

Dharmavaram (Dep) 23.50

Anantapur (Dep) 00.20

Guntakal (Dep) 02.00

Raichur (Dep) 03.30

Secunderabad (Arr) 08.35

మంత్ర - అనసూయ ల గురించి
మంత్ర ,అనసూయ   - పోయిన వారం నేను చూసిన  చలనచిత్రాలు .

వాణిజ్య పరమయిన  విజయాలను  పరిగణ లో నికి తీసుకోన్నా  ఈ రెండు చిత్రాలు చక్కటి విజయం సాదించటం అబినందనీయం .

మంత్ర ,అనసూయ  రెండూ  కూడా  బలమయిన  వ్యక్తిత్తము, దైర్యం  గల   మహిళల గురించి (ఇక్కడ ఆడవారు/మగువలు/ అతివలు, అని రాద్దామనుకోన్నా కానీ  నేను చదువుకోన్న పుస్తకాలలో ఈ పదాలకు  వేరే అర్దాలు  విన్నాయి ,పురుషుల విషయంలో ఇంత క్లి స్టత లేదు ).

మనం  జాగ్రత్త గా పరిశీలిస్తే  ఈ మద్య  స్త్రీ    సైకాలజీ ప్రధాన మయిన  సినిమాలు విశేష ఆదరణ  పోందుతున్నాయి ,గత మూడు నాలుగు సంవత్సరాలనుండి  పత్రికలు,ఇతర పుస్తకాలలోకూడా  ఈ  సైకాలజీ  ప్రదాన అంశంగా మారటం చూడవచ్చు.  స్త్రీ    సైకాలజీ

గురించి   Men are from Mars, Women are from Venus లో విపులంగా రాస్తాడు . ఎదిఎమయినా

మంత్ర ,అనసూయ  లు  స్త్రీ  లును తక్కువ  ఎక్కువలు  చేసిచూపకుండా   పురుషుని తో సమానంగా   చూపింటం  మన తెలుగు సినిమాలలో  వచ్హిన హర్షణీయ  పరిమాణం  !!

ఎదేమిటో  గానీ జనాలు కూడా వేలం వెర్రిగా ఈ  మననత్వ శాస్త్రం మీద విపరీతమయిన ఆశక్తి కనపరుస్తున్నారు ఇది మంచికో - చేడుకో

కేవలం మన ఆనందంకోసం. - 2008
ఉద్యోగంసద్యోగం… ఆస్తీపాస్తీ…        ఆనందంగా జీవించడానికి. సగటు మనిషి కోరుకునేవన్నీ అడక్కుండానే ఇచ్చాడు ఆ పైవాడు. కానీ ఎక్కడో వెలితి… ఏదో అసంతృప్తి … ఎందుకు?

కలితో డొక్కలు ఎండుకుపోయినా కాలనీలో కొత్తమనిషి కనిపిస్తే మొరిగే వీధి కుక్కని చూసినా…

ఒంట్లోని జవసత్వాలన్నీ ఉడిగిపోయినా చలికి ఒణుకుతూ గుడిమెట్లమీద అడుక్కునే వృద్ధులు కనిపించినా…

పసితనం ఛాయలు వీడకున్నా చెత్తబండీలాగే కుర్రాడు, చెత్తకాగితాలు ఏరుకునే చిన్నారి… ఎక్కడ వీధి బాలలు తారసపడినా…

అంతెందుకు… నాలుగిళ్లలో పాచిపని చేసే పాపాయమ్మ గుర్తుకొచ్చినా…

చెప్పులు కుట్టే వెంకయ్య తలపునకొచ్చినా…

మనసు మూలల్లో ఏదో కలవరం… సూదితో గుచ్చినట్లుగా పలవరం.

ఎందుకు? అన్నీ సమాధానాల్లేని శేషప్రశ్నలే. ఎప్పటికీ తీరని సమస్యలే. ఇలా నాకు మాత్రమేనా… నాలానే ఎందరో  ఆలోచిస్తూనే ఉంటారు. బాధపడుతూనే ఉంటారు. కానీ సమాజాన్ని మార్చడం తమ ఒక్కరి వల్లా ఎక్కడవుతుందన్న నిస్పృహ. ఫలితం… ప్చ్‌.. అన్న నిట్టూర్పుతోనే సరిపెట్టుకుంటారు. కర్మసిద్ధాంతంతో రాజీపడతారు. అంతేనా… నిజంగా వీటికి సమాధానం, పరిష్కారం లేనే లేవా?

తప్పక ఉంటాయి.

ఎప్పుడు? మనసున్న మనిషిగా ఆలోచించగలిగినప్పుడు… గుండెలోతుల్లో దాగిన మానవత్వాన్ని మేల్పొలపగలిగినప్పుడు…

ఇందుకు మనమంతా సామాజిక కార్యకర్తలమే కానవసరం లేదు. హృదయ వైశాల్యాన్ని పెంచుకుంటే చాలు. మనసున్న మనుషులుగా స్పందిస్తే చాలు… ఏం… అన్నం వండేటప్పుడు గుప్పెడు బియ్యం ఎక్కువ పోస్తే ఆ వీధి కుక్క ఆకలిని తీర్చలేమా? అంతవరకూ ఎందుకు? ఎలాగూ మిగిలే అన్నాన్ని చెత్తబుట్టలో వెయ్యడానికి బదులు ఆ కుక్కని పిలిచి పెట్టలేమా?ఇంట్లోని పాత దుప్పట్లని చలిపులికి ఒణికే గుడిదగ్గర అవ్వకి కప్పలేమా?

చెత్తబండీ లాగే కుర్రాడిని బుగ్గలు పుణికి ముద్దు చేయకపోవచ్చు. ‘నీకీ పని వద్దురా నాన్నా’ అంటూ బడికి పంపించలేమా… ఒక్కరంటే ఒక్కరిని చదివించలేమా?

చెత్త ఏరుకునే చిన్నారుల్ని కనీసం దగ్గర్లోని ఏ స్వచ్ఛందసంస్థకో ఓ ఫోన్‌ చేసి చదువుకునేలా చేయలేమా? ఇంట్లోని పనిమనిషిని మీ బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టుకోలేకపోవచ్చు… సాటిమనిషిగా ఆదరించలేమా… ఆప్యాయంగా పలకరిస్తూ ఆప్తబంధువులం కాలేమా? చెప్పులు కుట్టిచ్చే తాతకి చిల్లర డబ్బులతోపాటు ఓ చిన్న చిరునవ్వుతో కూడిన థాంక్స్‌ చెప్పలేమా?

అన్నీ చేయగలం. అవును, మనమే చేయగలం. స్పందించగలం. కానీ చేయం. యాంత్రికత తెచ్చిపెట్టిన బిజీ జీవితంతో బాధపడుతూ ఇంకేదో అనీజీనెస్‌తో సతమతమవుతూ ప్రవాహంలో పడి కొట్టుకుపోతుంటాం.

ఎంతకాలం? ఇంకెంతకాలం?  మనం తినడం, మనం ఎదగడం, డబ్బులు మూటకట్టుకోవడం… ఇది మాత్రమేనా జీవితం. మనం ఎదుగుతూ మరికొందరిని ఎదిగేలా చేయలేమా? ఆసరా అందించలేమా?

ఒక్కసారి ఆలోచించండి… ఆ ఆలోచనను అమలు చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడో ఎందుకు? సకలజనావళి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొంటున్న ఈరోజే మనమూ ఆ పనికి శ్రీకారం చుడదాం. మనని చూసి మరొకరు… వారిని చూసి ఇంకొకరు… మంచితనం పరిమళిస్తే… అంతకన్నా ఏం కావాలి? సమాజాన్ని ఏదో ఉద్ధరించేద్దామని కాదు, ఎవరో ఏదో చేస్తున్నారనో, ఇంకెవరి మెప్పునో ఆశించి కానే కాదు. మన తృప్తికోసం… కేవలం మన ఆనందంకోసం.

( సేకరణ  కోంచెం మార్చి పంచుకోవాలని  ఇలా  :   ) join   www.tmad.org