Gmail సౌలబ్యం గురించి ఈ రోజే నాకు తెలిసింది ఈ రోజు ఒక టపాను నా జీమెయిలు kasyap.p@gmail.com పంపాలనుకోని పోరపాటున kasyapp@gmail.com కు పంపాను హాచ్హర్యం !! అది kasyap.p@gmail.com కు వచ్హింది పాపం జీమెయిలుకు ID మద్యలో చుక్కలు , కామాలు పెడితే అర్దం కాదేమో ! అంతే కాక మీరు kasyapp+XYZ@gmail.com కు పంపినా కూడా kasyap.p@gmail.com కే వస్తుంది .
I am useing gmail from Aug 2004 but ఈ విషయం నాకు ఇంత వరకు తెలవదు









ప్రవీణ్ గార్లపాటి చెప్పబడిన
అవును ఇది మొదటి నుంచీ ఉన్న ఫీచరే.
ఎన్ని కావాలంటే అన్ని మెయిలు అయిడీలు సృష్టించుకోవచ్చు.
నేను అలాగే వాడతాను.
ఉదా: బ్లాగరుకి abc+blogger@gmail.com, బీటా ఇన్విటేషన్లకి abc+beta@gmail.com
వగయిరా…
అలాగే చుక్క పెడితే అది కూడా ఒక అడ్రసు
Kumar చెప్పబడిన
bagunnara