తినేది చేదని తెలిసీ, అది ఉగాది విందని తలచి. ఇష్టపడే ఆ పూతే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది ! ఏప్రియల్ 5, 2008
Posted by kasyap in Uncategorized.Tags: సర్వధారి నామ సంవత్స
trackback
బ్లాగు మిత్రులకు , శ్రేయోభిలాషులకు సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు ,ఈ సారి ముందుస్తు ఎందుకంటే ఈ ఉగాదికి వూరువెళ్ళాలి
పోయిన సంవత్సరంలా కాకుండా ఈ సారి తేదీల విషయంలో తికమక లేదు .
సర్వజిత్ నాజీవితంలో పెను మార్పులకు దారి తీసినది గృహస్తాశ్రమం స్వీకరించక తప్పింది కాదు ఈ సర్వధారి నామ సంవత్సరం లో ఎమి జరుగు తుందొచూడాలి ! ఈ సారి ఉగాది కి కవిత కాకుండా ఒక పాట
జీతం ఎక్కడున్నాది జీతం ఎక్కడున్నాది
ఈ ఖర్చుల్లులో కరుగూతున్నాది
అందమైన జీవితం అనుకుంటున్న వయసులో
అనుకోకుండా పెళ్ళై పోయినాది
బాచ్హిలర్ గ బ్రతిగా ఎంతో హాయిగ తిరిగా ..
కోంగుని పట్టి కోట్టుకు పోయానే ..బ్రతుకూలో కోంగుని పట్టి కోట్టుకు పోయానే ..
(దీని ని గజిని సినిమాలోని హృదయం ఎక్కడున్నాది బాణి / రాగం లో పాడుకోన వలెను )
ఉగాది శుబాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీకు మరింత ఆనందాన్ని కలిగించాలి అని కోరుకుంటూ ….
మీ శ్రేయోబిలాషి
కృపాల్ కశ్యప్










పెళ్ళి అయిన అయోమయంలో వచ్చేది సర్వధారి నామ సంవత్సరం అని కూడా మర్చిపోయావా కశ్యపా?? వ్యయ నామ అన్నావు.
కొత్త పెళ్ళికొడుకువు, మొదటి ఉగాది అత్తవారింట్లో హాయిగా చేసుకుంటూ ఈ సన్నాయి నొక్కులెందుకో???
వచ్చే ఉగాదికి మరో శుభవార్త చెప్తావని ఆశీర్వదిస్తూ..
మీ దంపతులిద్దరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు…
అయ్యో రామా , నేను చెప్పినది కూడా అదే కదా i mean ” ఈ సర్వధారి నామ సంవత్సరం లో ఎమి జరుగు తుందొచూడాలి ” , ఇంకా ఉగాది చేదు పండగట so కోత్త అల్లుడి ని పిలవ కూడదట ( ఇది ఎవరో దశమ గ్రహపీడితుడు పెట్టిన అచారం కావచ్హు )
ఇకా నాకు మేళ్ళం రాదు :), ఇంకా మీ దీవెనలకు కృతజ్ఞతలు
అందు మూలం గా నేను మా పుట్టింటికి వెళుతున్నా..