లీ ప్లింగ్- లీపురోజు ఫిబ్రవరి 29, 2008
Posted by kasyap in Uncategorized.trackback
ఈరోజు లీపురోజు మా అరుణా టీచరు (5 వ తరగ తి) ,నాస్నేహితురాలు జ్యోతి ,మహోష్ ల పుట్టినరోజు వీరికి జన్మదిన శుభాకాంక్షలు నాకు చిన్నప్పుడు ఈరోజు పుడితే బాగుడు అనిపించేది :).ఇలాపుట్టిన వారిని “leapling” అంటారట , 12వ శతాబ్దం లో Scottish దేశంలో ఈ రోజు స్త్రీ లు వివాహనికి అబ్యర్దస్తే (make a proposal of marriage)ఒక వేళ ఆ పురుషుడికి ఇస్టం లేక పోతే ఒక ముద్దు పెట్టి,ఒక పౌండు ఇచ్చి ఒక జత గ్లోజులు ఇవ్వాలని షరతు !.
కానీ ఈ Gregorian calendar,తేదీలు మార్చటం, క్రీస్తుపూర్వం లో తేదీలు వెనకకు వెళ్ళటం, తేదీలు మార్చటం,గంటలు మార్చటం అంతాఅయోమయంగా వుంటుంది . ఈ మద్యఒక దేశాక్షుడు ప్రజలంతా పోద్దున్నే లేచి చురుకుగా వుండంటందుకు తమ దేశకాలాన్ని ఒక గంటముందుకు జరిపాడట ! . ప్రోఫేసర్ స్టీఫేన్ హాకింగ్ (Stephen Hawking ) గారి Brief History of Time చదివిన తెరువత చాలా విచిత్రం అయిన అలోచనలు వచ్చాయి ఆ సిద్దాతాల ప్రకారం కాలంలోకి ప్రయాణంచేయవచ్హు ఇది ఎలాగో ఆ పుస్తకాన్ని చదివిచూడండి .
నాకు మాత్రం శాలువాహన శకం శ్రీ సర్వజిత్ నామ సంవత్సరం;ఉత్తరాయణం; శిశిర ఋతువు;మాఘ మాసం; కృష్ణ పక్షం అనుకోవటమే ఇస్టం అయితే ఇందులో కూడా ఎవో అధిక మాసాలని ఉంటాయట !









నిజమా
నిజమా! ముద్రా రాక్షసానికి చింతిస్తున్నాను.