గరీబ్ రధ్ …

 నా   స్నేహితుడు   సికింద్రాబాద్  లో దిగిన   వెంటనే  నాకు పోను చేసి   గరీబ్ రధ్   లో  వచ్హాను  అనిచెప్పాడు . 

inside

గరీబ్ రధ్   లో   సౌకర్యాల  సంగతి బాగానే వున్నా ఆ రైలు  పేరు మాత్రం  అస్సలు నచ్హలేదట.   అసలు మన రాజకీయ నాయకులు కేవలం ఒటు కోసం ఒక మంచి రైలు సర్వీసు పేరు ఇలా పెటారు . కానీ అయితే ఒక్క విషయం  మన  దేశంలో  చాలా మంది
తాము పేదవారు గా  చెప్పుకో వ టానకి  ఇస్టపడతారు  తమ ప్రాంతం,కులం,మతం  ఎంత వేనక బడితే అంత లబ్యత   చేకూరు తుంది  ప్రజలంతా పోటీ లు పడి తాము లెని వారి/వెనక బడిన వారి గుర్తిపు కోశం తాపత్ర య పడతారు .
అవును మరి ఒక రూపాయి పన్ను కట్టనవసరం లేకుండా   ఉచిత విద్య,వైద్యం,గృహం,పోలం వస్తాయంటే ఎవరికి ఆశ ఉండదు ?

సమయ పట్టీ

2735 Secunderabad-Yesvantpur 9

Days of service Tu,Th,Su
Secunderabad (Dep) 19.15
Raichur (Dep) 23.45
Guntakal (Dep) 01.20
Anantapur (Dep) 02.50
Dharmavaram (Dep) 04.05
Yeshvantpur (Arr) 07.05

2736 Yeshvantpur-Secunderabad 9A
Days of service M,W,F
Yeshvantpur (Dep) 20.50
Dharmavaram (Dep) 23.50
Anantapur (Dep) 00.20
Guntakal (Dep) 02.00
Raichur (Dep) 03.30
Secunderabad (Arr) 08.35

అభిప్రాయములు »

  1. రవి వైజాసత్య చెప్పబడిన

    పేదవారిగా చెప్పుకోవటానికి ఇష్టపడే వాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటారు (నిజ్జం) they attract everything that keeps them poor

  2. prasad చెప్పబడిన

    ma avidaki nenu delhi nundi lucknow ki garib rath lo vedutunnanu ani chepithe tanaki garib raddi ani arthamaindandi adi garib rath

  3. చదువరి చెప్పబడిన

    నిజమే, గరీబు రథం, బిచ్చగాళ్ళ బండి.. ఇలాంటి పేర్లా పెట్టేది!

  4. mohanrao చెప్పబడిన

    hindi lo ayithe correct ga ne undi lendi, economy class of middle class annamaata

  5. prasad k చెప్పబడిన

    Ravi garu carestugaa chepparu.
    Eee nayakulu prajalni eppudu garibulagane unchalani chustaaru.
    Veeri mayalo padamakandi.

ఈ టపాపై వ్యాఖ్యలకు RSS ఫీడు · TrackBack URI

వ్యాఖ్యానించండి

  • ఇవి కూడా చెప్పాలని వున్నది

  • From Earth

  •  

    ఫిబ్రవరి 2008
    సో మం బు గు శు
    « జన   మార్చి »
     12
    3456789
    10111213141516
    17181920212223
    242526272829  
  • ఖజానాలు

  • మెటా