jump to navigation

భువిపై తారలు !!-Taare Zameen Par డిసెంబరు 24, 2007

Posted by kasyap in Uncategorized.
trackback

ఊహ  చాలా సార్లు   వున్నదాని  కన్నా మెరుగు గా వుంటుంది  కోన్ని సార్లు  తప్ప  Taare Zameen Par  ఎంత గొప్పగా తీసాడు అమీర్ ఖాన్ , రజనీకాంత్   బాబా  తరువాత నేను ఇంతగా   ఊ హించిన చలన చిత్రం మిదే .వాణిజ్జ్య విలువల కు లో బడి బాబా అయోమయం గా తయారనినది :(.

but same case not happend with “Taare Zameen Par” - Briliant story, script and performace! Kudos to Aamir and his team  Here goes another feather in the fame hat of this perfectionist legendary actor…

ఇది  dyslexic పిల్లవాడి గురించి .

ఈ సినిమా చూసిన తరువాత అనిపించినది మన  బడులలో కూడా నికుంబ్ సారు (అమీర్ ఖాన్) వుంటే ఎంత బాగుంటుంది ?
నిజానికి ఇది 1985 లో రాలవ సిన సినిమా ! :)
ఒక గణాంకం ప్రకారం  మనలో 3 నుండి 5 శాతం మౌంది  డైస్లిక్షి యా తోబాద పడుతున్నట్లు అంచనా కానీ  నాలాగనే  చాలా  మంది చిన్న తనంలో ఇది గ్రహించలేరు .

ఇది ముందు గానే  మా పంతుళ్ళకు తెలిసుంటే

- నా వేళ్ళ కీళ్ళు కోంచేం సుకుమారం గా వుండేవి
- నేను ఎడవ  తరగతి  ఫస్టు క్లాసు లో  పాసు  అయిన  ప్పుడు   అమ్మ,నాన్న అంత దిక్క్ బ్రాంతికి లోన వకుండా వుండే వాళ్ళు కామోసు . 
- చిన్న ప్పటి  నుండి 10 తరగతి వరకు చూచి రాతలు రాయాలిసి న బాదతప్పే ది  ( 10 తరగతి లో మా లెఖ్ఖ ల మాస్టారు  తెగ బాదపడి పోయేవాడు )
- ఇంటరు లో  హాయిగా  M.P.C బదులు  ఏ  Bi.P.C నో  ఎంచుకునేది

తరువాత ఈ  computer వచ్చి అదుకుంది ,ఇది లేక పోతే ఎ గోడ  మీదో  కాగితం మీదో బోమ్మలు  వేసుకుంటూ  బ్రతికే వాడిని.
(ఇక్కడి  దాకా చదివి న వారు నా మెదటి  టపాలు చూడవలసినది గా  మనవి :) “   
 

వ్యాఖ్యలు»

1. రాకేశ్వర రావు - డిసెంబరు 24, 2007

అవును సినిమా చాలా బాగుందంట….
నాకు చూసి తట్టుకునే మనోబలం లేదేమో అని పిస్తుంది…
మర్చిపోవలసిన జ్ఞాపకాలు లేపుతుందేమోనని…
అయినా ఈ హాస్టళ్లను నిషేధించాలి ప్రభుత్వం వారు…

2. వికటకవి - డిసెంబరు 24, 2007

అయితే చూడాల్సిన సినిమానే అనమాట. ఎలాగూ ఈ మధ్య కాలంలో హిందీలో మంచి సినిమా వచ్చి చాలానే రోజులయింది. నెనర్లు.

3. telugucinemaguru - డిసెంబరు 25, 2007

Yes it is a good hindi movie seen after chakde

4. Krupal Kasyap - డిసెంబరు 25, 2007

If Aamir Khan Did Not Make Taare Zameen Par: A Movie Un-Review

http://bollywoodbyte.wordpress.com/2007/12/22/if-aamir-khan-did-not-make-taare-zameen-par-a-movie-un-review/