భువిపై తారలు !!-Taare Zameen Par డిసెంబరు 24, 2007
Posted by kasyap in Uncategorized.trackback
ఊహ చాలా సార్లు వున్నదాని కన్నా మెరుగు గా వుంటుంది కోన్ని సార్లు తప్ప Taare Zameen Par ఎంత గొప్పగా తీసాడు అమీర్ ఖాన్ , రజనీకాంత్ బాబా తరువాత నేను ఇంతగా ఊ హించిన చలన చిత్రం మిదే .వాణిజ్జ్య విలువల కు లో బడి బాబా అయోమయం గా తయారనినది :(.
but same case not happend with “Taare Zameen Par” - Briliant story, script and performace! Kudos to Aamir and his team Here goes another feather in the fame hat of this perfectionist legendary actor…
ఇది dyslexic పిల్లవాడి గురించి .
ఈ సినిమా చూసిన తరువాత అనిపించినది మన బడులలో కూడా నికుంబ్ సారు (అమీర్ ఖాన్) వుంటే ఎంత బాగుంటుంది ?
నిజానికి ఇది 1985 లో రాలవ సిన సినిమా ! ![]()
ఒక గణాంకం ప్రకారం మనలో 3 నుండి 5 శాతం మౌంది డైస్లిక్షి యా తోబాద పడుతున్నట్లు అంచనా కానీ నాలాగనే చాలా మంది చిన్న తనంలో ఇది గ్రహించలేరు .
ఇది ముందు గానే మా పంతుళ్ళకు తెలిసుంటే
- నా వేళ్ళ కీళ్ళు కోంచేం సుకుమారం గా వుండేవి
- నేను ఎడవ తరగతి ఫస్టు క్లాసు లో పాసు అయిన ప్పుడు అమ్మ,నాన్న అంత దిక్క్ బ్రాంతికి లోన వకుండా వుండే వాళ్ళు కామోసు .
- చిన్న ప్పటి నుండి 10 తరగతి వరకు చూచి రాతలు రాయాలిసి న బాదతప్పే ది ( 10 తరగతి లో మా లెఖ్ఖ ల మాస్టారు తెగ బాదపడి పోయేవాడు )
- ఇంటరు లో హాయిగా M.P.C బదులు ఏ Bi.P.C నో ఎంచుకునేది
తరువాత ఈ computer వచ్చి అదుకుంది ,ఇది లేక పోతే ఎ గోడ మీదో కాగితం మీదో బోమ్మలు వేసుకుంటూ బ్రతికే వాడిని.
(ఇక్కడి దాకా చదివి న వారు నా మెదటి టపాలు చూడవలసినది గా మనవి
“









అవును సినిమా చాలా బాగుందంట….
నాకు చూసి తట్టుకునే మనోబలం లేదేమో అని పిస్తుంది…
మర్చిపోవలసిన జ్ఞాపకాలు లేపుతుందేమోనని…
అయినా ఈ హాస్టళ్లను నిషేధించాలి ప్రభుత్వం వారు…
అయితే చూడాల్సిన సినిమానే అనమాట. ఎలాగూ ఈ మధ్య కాలంలో హిందీలో మంచి సినిమా వచ్చి చాలానే రోజులయింది. నెనర్లు.
Yes it is a good hindi movie seen after chakde
If Aamir Khan Did Not Make Taare Zameen Par: A Movie Un-Review
http://bollywoodbyte.wordpress.com/2007/12/22/if-aamir-khan-did-not-make-taare-zameen-par-a-movie-un-review/