బధ్రపరచినది డిసెంబరు 24, 2007

భువిపై తారలు !!-Taare Zameen Par

ఊహ  చాలా సార్లు   వున్నదాని  కన్నా మెరుగు గా వుంటుంది  కోన్ని సార్లు  తప్ప  Taare Zameen Par  ఎంత గొప్పగా తీసాడు అమీర్ ఖాన్ , రజనీకాంత్   బాబా  తరువాత నేను ఇంతగా   ఊ హించిన చలన చిత్రం మిదే .వాణిజ్జ్య విలువల కు లో బడి బాబా అయోమయం గా తయారనినది :( .

but same case not happend with “Taare Zameen Par” – Briliant story, script and performace! Kudos to Aamir and his team  Here goes another feather in the fame hat of this perfectionist legendary actor…

ఇది  dyslexic పిల్లవాడి గురించి .

ఈ సినిమా చూసిన తరువాత అనిపించినది మన  బడులలో కూడా నికుంబ్ సారు (అమీర్ ఖాన్) వుంటే ఎంత బాగుంటుంది ?
నిజానికి ఇది 1985 లో రాలవ సిన సినిమా ! :)
ఒక గణాంకం ప్రకారం  మనలో 3 నుండి 5 శాతం మౌంది  డైస్లిక్షి యా తోబాద పడుతున్నట్లు అంచనా కానీ  నాలాగనే  చాలా  మంది చిన్న తనంలో ఇది గ్రహించలేరు .

ఇది ముందు గానే  మా పంతుళ్ళకు తెలిసుంటే

- నా వేళ్ళ కీళ్ళు కోంచేం సుకుమారం గా వుండేవి
- నేను ఎడవ  తరగతి  ఫస్టు క్లాసు లో  పాసు  అయిన  ప్పుడు   అమ్మ,నాన్న అంత దిక్క్ బ్రాంతికి లోన వకుండా వుండే వాళ్ళు కామోసు . 
- చిన్న ప్పటి  నుండి 10 తరగతి వరకు చూచి రాతలు రాయాలిసి న బాదతప్పే ది  ( 10 తరగతి లో మా లెఖ్ఖ ల మాస్టారు  తెగ బాదపడి పోయేవాడు )
- ఇంటరు లో  హాయిగా  M.P.C బదులు  ఏ  Bi.P.C నో  ఎంచుకునేది

తరువాత ఈ  computer వచ్చి అదుకుంది ,ఇది లేక పోతే ఎ గోడ  మీదో  కాగితం మీదో బోమ్మలు  వేసుకుంటూ  బ్రతికే వాడిని.
(ఇక్కడి  దాకా చదివి న వారు నా మెదటి  టపాలు చూడవలసినది గా  మనవి :) “   
 

వ్యాఖ్యలు (4)

  • ఇవి కూడా చెప్పాలని వున్నది

  • From Earth

  •  

    డిసెంబరు 2007
    సో మం బు గు శు
    « అక్టో   జన »
     1
    2345678
    9101112131415
    16171819202122
    23242526272829
    3031  
  • ఖజానాలు

  • మెటా