jump to navigation

రాములమ్మా ఎటు నీ గమ్యం డిసెంబరు 4, 2007

Posted by kasyap in Uncategorized.
trackback

అక్కా మళ్ళీ తయరయ్యావా .ఈ మద్య కనపడక పోతే ఎమో అనుకోన్నా మళ్ళీతయారయ్యావా !!

జనాలూ కోట్టి , ఎంమెల్యే లు కోట్టి నువ్వు కోట్టి ఇలా ప్రతిఒక్కడూ కొట్టుకుంటూ పోతే పాపం ఆ డాక్టర్ ల పరిస్తితి ఎమిటీ ?. అసలు ఎమి చెద్దామని నువ్వు అక్కడికి వెళ్ళావో అసలు ఎవరు నిన్ను పిలిచారో, మోన్న వికలాంగుల ఘర్జనకు తగుదునమ్మా ఆంటు వెళ్ళావు.
ఈ సారి ఆటుగా వెళ్ళినప్పుడు పాలు,టమాటాలు గుడ్లు తీసుకోని వెళ్ళు పాలు పిల్లలకు టమాటాలు, గుడ్లు పెద్దలకు .

 హా…తీసుకు వెళ్ళటమంటే గుర్తుకు వచ్చింది నా పెళ్ళికి రాదాకృష్ణుల ప్రతిమలు 17 . వినాయుకుడి ప్రతిమలు 13 వచ్చాయి :(  ………. వీళ్ళకి ఎందుకింత పగో !!   

వ్యాఖ్యలు»

1. ramya - డిసెంబరు 4, 2007

ఇదివరకు వాల్ క్లాక్ లు బెడ్ లాంప్ లు వచ్చేవి ఇప్పుడు అవా!

2. radhika - డిసెంబరు 4, 2007

నా పేరు రాధిక,మా వారి పేరు రామకృష్ణ.అందుకు సింబాలిగ్గా మా పెళ్ళికి అన్నీ రాధాకృష్ణుల ప్రతిమలే వచ్చాయి అనుకున్నాను.కానీ ఆ మధ్య నేను వెళ్ళిన ప్రతీ పెళ్ళిలో కానుకలుగా ఏదో ఒక దేవుడి ప్రతిమలే అన్నీను.అంటే దేవుడి బొమ్మలు ఇవ్వకూడదని కాదు గానీ ఆ బొమ్మల రేటు తక్కువేమీకాదు…చూస్తూ చూస్తూ అంత డబ్బులు పెట్టికొన్న వస్తువు వాళ్ళకి ఉపయోగపడకుండా అయిపోతుంది కదా అన్నదే నా బాధ.మావారు మాత్రం గిఫ్టు షాపులోకెళ్లగానే ఆ ప్రతిమలవైపే వెళ్ళిపోతారు.ఏమంటే ట్రెండ్ అంటారు.

3. జ్యోతి - డిసెంబరు 5, 2007

సినిమాలు లేక రాములమ్మ పిచ్చెక్కి అలా అరుస్తుండింది నిన్న. జనాలు పిచ్చోళ్ళు అనుకుంటుందేమో. చనిపోయిన పిల్లలకు ప్రభుత్వం రెండు లక్షలిమ్మంటుంది ఎవడబ్బ సొమ్మని. అంతలా అయితే తను ఇవ్వాలి.

4. vanamali sarma - డిసెంబరు 5, 2007

ఒక్క దెబ్బ తో తెలంగాణా సెంటిమెంటుతో వాళ్ళ ఓట్లూ, ముస్లిముల ఓట్లూ కొల్లగొట్టాలని చూస్తోందనుకుంటా పిచ్చి తల్లి.

5. yamini - డిసెంబరు 5, 2007

partilaki prabhutvaalaki muslims ante bayam a mla vere vadayite e godave lekapoyedi.