అక్కా మళ్ళీ తయరయ్యావా .ఈ మద్య కనపడక పోతే ఎమో అనుకోన్నా మళ్ళీతయారయ్యావా !!
జనాలూ కోట్టి , ఎంమెల్యే లు కోట్టి నువ్వు కోట్టి ఇలా ప్రతిఒక్కడూ కొట్టుకుంటూ పోతే పాపం ఆ డాక్టర్ ల పరిస్తితి ఎమిటీ ?. అసలు ఎమి చెద్దామని నువ్వు అక్కడికి వెళ్ళావో అసలు ఎవరు నిన్ను పిలిచారో, మోన్న వికలాంగుల ఘర్జనకు తగుదునమ్మా ఆంటు వెళ్ళావు.
ఈ సారి ఆటుగా వెళ్ళినప్పుడు పాలు,టమాటాలు గుడ్లు తీసుకోని వెళ్ళు పాలు పిల్లలకు టమాటాలు, గుడ్లు పెద్దలకు .
హా…తీసుకు వెళ్ళటమంటే గుర్తుకు వచ్చింది నా పెళ్ళికి రాదాకృష్ణుల ప్రతిమలు 17 . వినాయుకుడి ప్రతిమలు 13 వచ్చాయి
………. వీళ్ళకి ఎందుకింత పగో !!








