పాపలూ , బాబులూ .. పెద్దల గౌరవాన్ని క్షణిక కాలంలో బ్రస్టు పట్టించటం, మీడియా (ముందు) విచక్షణా జ్ఞానం లేకుండా మాట్లాడటం తుపాకును బహిరంగా ప్రదర్సించటం దీనిని మీడియావాళ్ళు అదే పనిగా ప్రచారం చేయటం
ఇక మలాంటి వారికేమో మీ గురించే చర్చికుంటూ బెరీజువేసుంకుంటూ.. మీ పెద్దల కన్నామంచి వినోదంపంచుతున్నారు
భళి భళి ..మీరంతా ఒకనాడు మీప్రస్థానాన్ని ఎలా మొదలు పెట్టారు, ఎక్కడ నుంచి ఆరంభించారు, ఎక్కడ నుంచి ఎక్కడకు ఎదిగారు? , ఎక్కడకు దిగారు?.
నేను ఈ మద్య విన్నవి కోన్ని
” వాడి ఉసురు తగలబట్టే ఇలా అయింది …అందుకనే ..”
” నీకు ఒక కూతురు వుంటే..”
” సన్ స్ట్రోక్ ..”
” గల్లీనుండి డిల్లీదాకా …”
” బాబాయంటే భయ్యం ..”
” కోడితే కొట్టాలి రా..”
” బలే ట్రాప్ చేసిండు మామా..









antarmukam చెప్పబడిన
కశ్యప్ గారూ.. తాము చేసే ప్రతీ పనీ క్రేజ్ సృష్టించాలని ఆరాటపడే సెలబ్రిటీలను మనలాంటి సామాన్య జనం పట్టించుకోకపోతే సుబ్బరంగా మన పని మనం చేసుకుపోతాం. టివీ ఛానెళ్లకు సెన్సేషన్ ని సొమ్ము చేసుకునే మార్గం టివి ఛానెళ్లకు లేకుండా పోతుంది.
- నల్లమోతు శ్రీధర్