ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు అక్టోబర్ 16, 2007
Posted by kasyap in Uncategorized.trackback
నాకు పెళ్ళి ఒద్దు మొర్రో అంటే వింటారా .
నాకు పెళ్ళిచూపులకు ముందే లగ్నానికి ముహుర్తం నిర్ణయించి పిలిచారు
నా ఆదర్శాలకు పెళ్ళిఎలా అడ్డో ఒక పది కారణాలు చెప్పమన్నారు .
ఒక అనుకోని పరిణామాన్ని ఎదుర్కోవలసి వచ్చింది - చెప్పలేక పోయాను
చెప్పింది చేయమన్నారు
చివరకు పోయిన శనివారం ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు జన జీవన స్రవంతిలో కలుపుతారట ..










http://www.youtube.com/watch?v=KbE-ILtkT60
వెల్ కం టు ద క్లబ్̍!
అన్నా, పెళ్ళి సేసుకుని పిల్లా పాపలతో సల్లగుండాలి
నా తరమా భవసాగరం అంటూ మారాం చెయ్యకుండా మన కిరణ్, త్రివిక్రమ్‍ల దారి పట్టెయ్.
–
నెనర్లు
మా కాశ్యప్ పెళ్ళి కొడుకాయెనే.
జీవితంలో మరిచి పోలేని రోజు 11/10
– విహారి
ఏ విధంగా డిసైడ్జేసినా మీ వాళ్ళూ మస్తుగా డిసైడ్జేసిన్రు. ఎంజాయ్. జ్యోతిగారు బ్లాగులో అభినందిద్దామంటే ఎంతకీ తెరుచుకోలేదు..ఆ టపా.
పొద్దున్నే శుభ వార్త! కశ్యప్, మీ ఇద్దరికీ ముందస్తు పెళ్ళి శుభాకాంక్షలు
ALL THE BEST MYDEAR ANNA SUBHAM BHUYAATH SARVEJANA SUKHINO BHAVANTHU.
శుభాకాంక్షలు
శుభాబినందనలు.
శుభాకాంక్షలు
అద్భుతంగా డిసైడ్ చేసారు…
మీకు నా శూభాకాంక్షలు,
శతమానం భవతి ..
చాలా సంతోషం.
కశ్యపా! మీ పెద్దోళ్ళు సరిగానే డిసైడ్ చేసారు. ఐనా వద్దని చెప్పడానికి నీ దగ్గర కారణముంటే కదా వాళ్ళకి చెప్పడానికి. ఇన్ని మాటలు చెప్పావు కాని అమ్మాయికంటే నీ మొహంలోనే మతాబులు, చిచ్చుబుడ్లు వెలిగిపోతున్నాయి మరి. పెళ్ళయ్యాక ఎదైనా సమస్యలుంటే ఇక్కడ అన్ని లెవెల్స్ లో ఉన్న సీనియర్లున్నారు త్రివిక్రం,కిరణ్,రవి మొదలగువారు. సో డోంట్ వర్రీ. ఐనా తర్వాత మేమంతా గుర్తుంటామా??ఆల్ ద బెస్ట్..
గుంపులో గోవిందా…
ఇక గోవిందా.. గోవిందా…
శుభాకాంక్షలు
శుభాబినందనలు.
all tha best kasyap
శుభాకాంక్షలు
వివాహాయ, బ్లాగు నాశాయా!
All the best for marrige life..
@జ్యోతి - “కశ్యపా! ” ???
ఇదేంటి, ఇది నా పేటెంటు సంబోధన .. మీరు హైజాక్ చేస్తే యెలా?
అభినందనలు…..మా సమూహానికి స్వాగతం.
శుభాకాంక్షలు మిత్రమా!
–నేనుసైతం
(ఏంటో పిల్లలందరూ పెద్దలైపోతూనే ఉంటారు..ఒక్క క్షణమాగదు కదా సమయం..)
కశ్యపులవారికి బెస్టాఫులక్కూ..
శుభాకాంక్షలు కశ్యప్ గారు
Happy Married Life…

Congrats.
శుభాకాంక్షలు..
కశ్యప్,
అందుకోండి శుభాకాంక్షలు